హోమ్ /వార్తలు /క్రైమ్ /

Khammam : కొడుకు చనిపోతే.., నేను లేనా... కోడలిపై మామ అరాచకం.. పెళ్లంటూ దాడి..!

Khammam : కొడుకు చనిపోతే.., నేను లేనా... కోడలిపై మామ అరాచకం.. పెళ్లంటూ దాడి..!

Khammam : కొడుకు చనిపోయాడు.. అయితే.. నేనున్నాంటూ.. తనను పెళ్లి చేసుకోవాలని ఓ మామ తన కోడలిపై అనాగరికంగా వ్యవహరించాడు..ఇందుకు నిరాకరించిన ఆ కోడలితో పాటు ఆమె తల్లిపై హత్యాయత్నానికి ( Attemt to murder ) యత్నించాడు.

  ఓ మేనకోడలిపై మామ అనాగరికంగా వ్యవహరించాడు. భర్త చనిపోయి బాధల్లో ఉన్న ఆమెకు ఓదార్పునిచ్చేది పోయి తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు కుట్రపన్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కోడలిపై దుర్మార్గంగా ఒత్తిడి తెచ్చాడు. కన్న కూతురులా ఆమె భవిష్యత్‌పై ఆలోచన చేయాల్సిన మేనమామ అంత్యంత దారుణానికి ఒడిగట్టాడు. కొడుకు చనిపోతే ఆమెను మరోకరికి ఇచ్చి తమ కూతురులా పెళ్లిలు చేస్తున్న సమయంలో కూడా చాలా అనాగరికంగా వ్వవహరించాడు ఓ మామ.

  వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు సోదరి కూతురనిచ్చి పెళ్లి చేశాడు. మేనకోడలు కావడంతో ఆమె కూడా అంగీకరించింది. అయితే ఆమెను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన తర్వాత కొద్ది రోజులకే ఇటివల భర్త చనిపోయాడు. దీంతో మేనమామ కన్ను తన కోడలిపై పడింది. కొడుకు చనిపోవడంతో తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. ఇందుకు అంగీకరించని ఆ కోడలిపై వేధింపులకు దిగాడు. దీంతో పాటు ఆమెపై ఒత్తిడి పెంచాడు. ఇక విషయం సీరియస్ కావడంతో ఆ కోడలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో మంగళవారం ఇంట్లో ఘర్షణ చోటు చేసుకుంది.

  Nalgonda : ఇదేంటి మాష్టారు..? స్కూలు పిల్లలతో పాటు.. తల్లులను కూడా ఇలా చేస్తారా...?

  ఈ ఘర్షణలో భాగంగా ఆగ్రహానికి గురైన మేనమామ కోడలిపై హత్యాయత్నం చేశాడు. ఆమెను కత్తితో పొడిచేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఆమె తల్లి మధ్యలో వెళ్లడంతో కూతురు తప్పించుకున్నా .. తల్లికి కత్తిపోట్లకు గురయింది. రెండు చోట్ల కత్తితో పోడవడంతో గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను స్థానిక ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే తన మేనమామపై కొడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  First published:

  Tags: Crime news, Telangana

  ఉత్తమ కథలు