తన స్నేహితురాలితో తండ్రి శృంగారం చేస్తుంటే చూసి కూతురు తట్టుకోలేక...

బ్రాండ్లీ అనుమానంతో తన తండ్రి బెడ్రూంలోకి తొంగి చూడగా, తన స్నేహితురాలు జోలోవిచ్ తో శృంగార భంగిమల్లో మునిగితేలడం చూసి ఆశ్చర్యపోయింది. దీంతో తన స్నేహితురాలిని తండ్రి మోసపూరితంగా లోబరుచుకున్నాడని బాధపడింది.

news18-telugu
Updated: October 25, 2019, 7:02 PM IST
తన స్నేహితురాలితో తండ్రి శృంగారం చేస్తుంటే చూసి కూతురు తట్టుకోలేక...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో 5 పదులు దాటిన ఓ వ్యక్తి తన మాయమాటలతో లోబరుచుకొని గర్భవతిని చేసిన ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు జోలోవిచ్ తన స్నేహితురాలు బ్రాండ్లీతో కలిసి హై స్కూలులో 12వ తరగతి చదువుతోంది. అయితే ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో జోలోవిచ్ తన స్నేహితురాలు ఇంటికి తరచూ వచ్చేది. ఈ క్రమంలో బ్రాండ్లీ తండ్రి రాబర్ట్ తో జోలోవిచ్ పరిచయం ఏర్పడింది. జోలోవిచ్ అందంపై కన్నేసిన రాబర్ట్ ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. రోజు తమ ఇంటికి వచ్చే జోలోవిచ్‌తో రాబర్ట్ సన్నిహితంగా మెలగడమే కాకుండా మంచి బహుమతులు కొనిచ్చేవాడు. అంతేకాదు బాధితురాలికి నెమ్మదిగా మాదక ద్రవ్యాలు అలవాటు చేయడం ప్రారంభించాడు. దీంతో జోలోవిచ్ మాదక ద్రవ్యాలకు బానిసైంది. ఈ క్రమంలోనే తనతో శృంగారం చేస్తే మాదకద్రవ్యాలు ఇస్తానని రాబర్ట్ మభ్యపెట్టడం ప్రారంభించాడు. అలా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అలాగే ఇద్దరూ కలిసి బ్రాండ్లీ ఇంట్లో లేని సమయంలో తమ రాసలీలలు కొనసాగించేవారు.

ఒక రోజు బ్రాండ్లీ అనుమానంతో తన తండ్రి బెడ్రూంలోకి తొంగి చూడగా, తన స్నేహితురాలు జోలోవిచ్ తో శృంగార భంగిమల్లో మునిగితేలడం చూసి ఆశ్చర్యపోయింది. దీంతో తన స్నేహితురాలిని తండ్రి మోసపూరితంగా లోబరుచుకున్నాడని బాధపడింది. మైనర్ బాలికతో శృంగారం చేయడం అమెరికాలో చట్టవిరుద్ధం, ఈ నేపథ్యంలో బ్రాండ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రాబర్ట్ ను అందుపులోకి తీసుకున్నారు. జోలోవిచ్ ను రీహాబ్ సెంటర్ కు తరలించారు.

First published: October 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు