అక్క ఇంట్లో లేదని చెల్లెలు బావతో శృంగారం చేస్తుంటే...తట్టుకోలేక మహిళ ఏం చేసిందంటే...

బావను తన ట్రాక్ లోకి తెచ్చుకునేందుకు కుట్రలు చేసింది. అక్క ఇంట్లో లేని సమయంలో బావకు మద్యం అందించేది. దీంతో మరదలి సేవలకు బావ ఫిదా అయిపోయాడు. నెమ్మదిగా ఆ బంధం లైంగిక వాంఛలు తీర్చుకునే స్థాయికి దిగజారింది. కాలేజీ ఎగ్గొట్టి బావ, మరదలు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు.

news18-telugu
Updated: December 9, 2019, 10:46 PM IST
అక్క ఇంట్లో లేదని చెల్లెలు బావతో శృంగారం చేస్తుంటే...తట్టుకోలేక మహిళ ఏం చేసిందంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
యూపీలోని ఆగ్రా ప్రాంతానికి చెందిన సంగీత (పేరు మార్పు) తన చెల్లెలు పూనం(పేరు మార్పు) పట్నంలో చదువుకుంటాను అంటే, వెంట పెట్టుకొని తన మెట్టినింటికి వచ్చింది. సంగీత భర్త రంజిత్ (పేరు మార్పు) సైతం మరదలిని తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చేందుకు సమ్మతించాడు. అంతేకాదు కాలేజీలో దగ్గరుండి జాయిన్ చేసి, ఆమెకు సహాయంగా ఉండేవాడు. కొంత కాలం తర్వాత అక్క భర్తతో పూనం సాన్నిహిత్యం పెరిగింది. తన అక్కపై బావ చూపించే ప్రేమను చూసి తనకు కూడా అలాంటి ప్రేమే కావాలనుకుంది. ఇంకేముంది...బావను తన ట్రాక్ లోకి తెచ్చుకునేందుకు కుట్రలు చేసింది. అక్క ఇంట్లో లేని సమయంలో బావకు మద్యం అందించేది. దీంతో మరదలి సేవలకు బావ ఫిదా అయిపోయాడు. నెమ్మదిగా ఆ బంధం లైంగిక వాంఛలు తీర్చుకునే స్థాయికి దిగజారింది. కాలేజీ ఎగ్గొట్టి బావ, మరదలు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు.

ఇదిలా ఉంటే గతవారం సంగీత ఇంట్లో లేని సమయంలో బెడ్రూంలో దూరిన పూనం, బావతో కలిసి రాస క్రీడల్లో మునిగితేలడం ప్రారంభించింది. ఇంతలో సంగీత తిరిగి ఇంటికి వచ్చింది. అనుమానం వచ్చి బెడ్రూం కిటికీలో నుంచి తొంగి చూసింది. తన చెల్లెలు, భర్తతో కలిసి శృంగారంలో తేలియాడుతున్న దృశ్యం చూసిన షాక్ తిన్నది. వెంటనే చుట్టుపక్కలను పిలిచి, నానా రభసా చేసింది. రంజిత్, పూనంలను బయటకు లాగి అందరిముందు నిలదీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
First published: December 9, 2019, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading