హోమ్ /వార్తలు /క్రైమ్ /

Ahmedabad: ఎదురింట్లో వృద్ధురాలిని చూస్తూ రోజూ హస్త ప్రయోగం.. వాడికి భార్య, ఇద్దరు బిడ్డలు!

Ahmedabad: ఎదురింట్లో వృద్ధురాలిని చూస్తూ రోజూ హస్త ప్రయోగం.. వాడికి భార్య, ఇద్దరు బిడ్డలు!

67 ఏండ్ల వృద్ధురాలిని లైంగిక వేధింపుల‌కు గురిచేస్తూ ఆమె ఎదుట హ‌స్తప్ర‌యోగానికి తెగ‌బ‌డిన కీచకుడి ఉదంతం సంచలనంగా మారింది. విసిగిపోయిన బాధితురాలు పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతో ఈ దారుణం బ‌య‌ట‌ప‌డింది.

మహిళలపై లైంగిక అకృత్యాలకు సంబంధించి మరో వికృతం వెలుగులోకి వచ్చింది. పెళ్లయి, ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లల్ని కలిగిన ఓ కీచకుడు.. ఎదురింట్లో వృద్దురాలిని ఘోరంగా వేధించాడు. ఒకటీ రెండూ కాదు.. కొన్ని నెలలపాటు వీడి వికృతపర్వం కొనసాగింది. వేధింపులు భరించలేని స్థాయికి చేరడంతో ఆ ఒంటరి వృద్ధురాలి చివరికి షీటీమ్స్ పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్ లో అతిపెద్ద నగరం అహ్మదాబాద్ లో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు, బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాలివి..

పసిపాపల నుంచి పండు ముసలిదాకా కామాంధులు ఎవరినీ వదలట్లేదు. ఇటీవలే ఢిల్లీలో 87 ఏళ్ల వృద్ధురాలిపై 30ఏళ్ల స్వీపర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మర్చిపోకముందే, తాజాగా గుజరాత్ లో మరో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మ‌దాబాద్‌లో 67 ఏండ్ల వృద్ధురాలిని లైంగిక వేధింపుల‌కు గురిచేస్తూ ఆమె ఎదుట హ‌స్తప్ర‌యోగానికి తెగ‌బ‌డిన కీచకుడి ఉదంతం సంచలనంగా మారింది. నిందితుడి ఆగ‌డాలు ఎంత‌టికీ ఆగ‌క‌పోవ‌డంతో విసిగిన బాధితురాలు పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతో ఈ దారుణం బ‌య‌ట‌ప‌డింది.

Viral Photos: కాయిన్లు పోగేసి కల నెరవేర్చుకున్న కూరగాయాల వ్యాపారి.. బస్తాల్లో చిల్లరతో బైక్..

అహ్మదాబాద్ న‌గ‌రంలోని వెజాల్పూర్ ప్రాంతంలో నివసించే వృద్ధురాలు 12 ఏండ్ల కింద‌ట భర్త చ‌నిపోవ‌డంతో ఒంట‌రిగా ఉంటోంది. రెండతస్తుల ఇంట్లో పై పోర్షన్ అద్దెకు ఇచ్చి, కింది పోర్షన్ లో ఉంటూ, అద్దె డబ్బులతోనే జీవనం సాగిస్తోందామె. కాగా, కొంత‌కాలంగా ఆమె ఇంటి ఎదుట నివ‌సించే నిందితుడు ర‌మేశ్ పంచ‌ల్ (55) త‌ర‌చూ బాధితురాలిని వెంబ‌డించి వేధిస్తున్నాడు. తాను ఇంటి బ‌య‌ట ఉన్న స‌మ‌యంలో అత‌డు అస‌భ్యంగా సైగ‌లు చేయ‌డంతో పాటు దుస్తులు తొల‌గించి ప్రైవేట్ భాగాలు చూపుతున్నాడ‌ని వృద్ధురాలు ఫిర్యాదులో వాపోయింది.

Panna: ఇటుక బట్టీ యజమాని.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!.. కానీ అసలు ట్విస్టుకు షాకవ్వాల్సిందే!

బట్టలు ఉతుకుతున్న సమయంలో, ఇంకొన్నిసార్లు త‌న ఎదుట హ‌స్త‌ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అతని ఆగడాలు పెరగడంతో ఇటీవల అస‌భ్య సైగ‌లు చేయ‌డంతో పాటు దుస్తులు లేకుండా వెకిలి చేష్ట‌లు ఎక్కువ కావడంతో బాధితురాలు షీ టీం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వృద్ధురాలిపై నిత్యం నిఘా పెట్టిన ఆ కీచకుడు.. పోలీస్ ఫిర్యాదు గురించి తెలిసిన వెంటనే ఇల్లు విడిచి పరారయ్యాడు. కూలీపనులు చేసుకుని జీవించే నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ప‌రారీలో ఉన్న నిందితుడిని ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

First published:

Tags: Ahmedabad, Gujarat, Old women, Sexual harrassment

ఉత్తమ కథలు