బంజారహిల్స్, జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్... పట్టుబడ్డ మహిళలు

మద్యం తాగి వాహనాలు నడుపుతూ 32మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ద

news18-telugu
Updated: January 19, 2020, 7:45 AM IST
బంజారహిల్స్, జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్... పట్టుబడ్డ మహిళలు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మందుబాబుల కిక్ దించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 32మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. 16 బైకులు, 16 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి పట్టుబడ్డవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు పోలీసులు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు