హైదరాబాద్‌ ప్రశాంతం.. ఫేక్ న్యూస్ నమ్మొద్దన్న సీపీ

హైదరాబాద్ నగరం చాలా ప్రశాంతంగా ఉందని, ఎలాంటి వదంతులు, ఫేక్ న్యూస్ నమ్మొద్దని భాగ్యనగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: December 21, 2019, 10:42 PM IST
హైదరాబాద్‌ ప్రశాంతం.. ఫేక్ న్యూస్ నమ్మొద్దన్న సీపీ
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
  • Share this:
హైదరాబాద్ నగరం చాలా ప్రశాంతంగా ఉందని, ఎలాంటి వదంతులు, ఫేక్ న్యూస్ నమ్మొద్దని భాగ్యనగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఫేక్ న్యూస్ నమ్మొద్దు. వదంతులను నమ్మి, వాటిని ఫార్వర్డ్‌లు చేయొద్దు. హైదరాబాద్‌లో అంతా ప్రశాంతంగా ఉంది. మనది గంగా యమున వారసత్వం. తప్పుడు ప్రచారం చేసేవారు, వాటిని పార్వర్డ్ చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఫేక్ న్యూస్, రూమర్స్ ప్రచారం చేసే వారి వివరాలు బట్టబయలు చేయడం మనందరి సమష్టి బాధ్యత. వారిని నమ్మొద్దు. స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఏసీపీ, డీసీపీతో మాట్లాడండి. సహాయం కోసం 100కు డయల్ చేయండి’ అని అంజనీ కుమార్ ట్వీట్లు చేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: December 21, 2019, 10:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading