టిక్ టాక్‌లో ముగినిన యువతి.. కుక్క వచ్చి ఎంత పనిచేసిందంటే..

టిక్ టాక్‌లో ముగినిన యువతి.. కుక్క వచ్చి ఎంత పనిచేసిందంటే..

ప్రియా గోలనీ అనే యువతి రోడ్డుపై టిక్ టాక్ వీడియో చేసింది. కత్రినా కైఫ్ పాట జర జర టచ్ సాంగ్‌కు వీడియో చేస్తున్న క్రమంలో.. వెనక నుంచి అకస్మాత్తుగా ఓ కుక్క వచ్చింది.

 • Share this:
  టిక్ టాక్..! యువతకు పరిచయం అక్కర్లేని మొబైల్ అప్లికేషన్..! అంతలా జనాలకు దగ్గరైంది ఈ చైనీస్ అప్లికేషన్..! టిక్ టాక్‌ను కొందరు టైమ్ పాప్ కోసం యూజ్ చేస్తే.. ఇంకొందరు మాత్రం సీరియస్‌గా దానికే పరిమితమయ్యారు. నిత్యం వీడియోలు తీయడం.. వాటిని సృజనాత్మకంగా రూపొందించడం.. ఒక డ్యూటీలా చేస్తున్నారు. వెనకాల ఏముందని కూడా చూడకుండా... టిక్‌టాక్‌లో మునిగిపోతున్నారు. ఓ యువతి కూడా ఇలాగే వీడియో తీస్తుండగా వెనకాల నుంచి కుక్క వచ్చి జీన్స్ ప్యాంట్ పట్టేసింది.
  @priyagolani

  are yar main to @vijaygolani ko ##seduce kar rahi thi 🐕 kyu gussa ho gaya 😔😒😜🙏

  ♬ original sound - priyagolani


  ప్రియా గోలనీ అనే యువతి రోడ్డుపై టిక్ టాక్ వీడియో చేసింది. కత్రినా కైఫ్ పాట జర జర టచ్ సాంగ్‌కు వీడియో చేస్తున్న క్రమంలో.. వెనక నుంచి అకస్మాత్తుగా ఓ కుక్క వచ్చింది. ప్యాంట్‌ను కొరకటంతో.. వెంటనే అప్రమత్తమై యువతి, అక్కడి నుంచి జరగడంతో ప్రమాదం తప్పింది. లేదంటే కుక్క కరిచి ఉండేది. ఆ వీడియోను ప్రియా గోలనీ తన టిక్ టాక్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది.
  Published by:Shiva Kumar Addula
  First published: