హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sai Dharam Tej Accident: పవన్​ కల్యాణ్​ దగ్గరికి సాయి ధరమ్​ తేజ్​ మొదట బైకు తీసుకెళ్లినపుడు ఏం అన్నాడో తెలుసా..?

Sai Dharam Tej Accident: పవన్​ కల్యాణ్​ దగ్గరికి సాయి ధరమ్​ తేజ్​ మొదట బైకు తీసుకెళ్లినపుడు ఏం అన్నాడో తెలుసా..?

పవన్ కళ్యాణ్ మాత్రం ఆవేశంలో అసలు నిజం బయటపెట్టేసాడు. మరి నిజంగానే పవన్ చెప్పినట్లు సాయి ఇంకా కోమాలోనే ఉన్నాడా.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని దాచేస్తున్నారా అనే విషయంపై కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. అంత దాచాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఉన్న విషయం చెప్పొచ్చు కదా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

ఓ రోజు సడెన్​గా కొత్త బైకు పవన్​ కల్యాణ్​ ముందుకు తీసుకెళ్లాడట మన సాయి ధరమ్​ తేజ్​. అయితే పవన్​ మొట్టమొదట అడిగిన ప్రశ్నకు షాక్​ అయ్యాడంట సాయి, అంతేకాదు తనకు అసలు స్పీడ్​ డ్రైవింగ్​ అంటేనే ఇష్టం ఉండదనీ చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఇంకా చదవండి ...

  సాయి ధరమ్​ తేజ్ (Sai Dharam tej)​. మెగా ఫ్యామిలీ యువ హీరో. కొన్ని హిట్​ సినిమాలు ఆయన ఖాతాలోనూ ఉన్నాయి. అయితే గత రాత్రి సాయిధరమ్​ తేజ్ ​ బైక్​ యాక్సిడెంట్ ​(Sai Dharam Tej Bike accident)కు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో కేబుల్ బ్రిడ్జి (Cable bridge) - ఐకియా సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.  టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి చేరుకుని అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో వైద్యులు (Apollo doctors) కూడా బులెటిన్​ను విడుదల చేశారు. అయితే సాయి ధరమ్​ తేజ్​కు పవన్​ కల్యాణ్ ​(Pawan Kalyan) మేనమామ అవుతాడని అందరికీ తెలిసిందే. సాయికి చిన్నప్పటి నుంచి బైకులు అంటే ఇష్టమట. అందుకే ఐదేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూ (Interview)లో అతన్ని యాంకర్​ కొన్ని ప్రశ్నలు అడగ్గా.. మామయ్యతో తనకున్న అనుబంధాన్ని, బైకుల విషయంలో (regarding bikes) పవన్​ కల్యాణ్ తనకు చేసిన హెచ్చరికలను (Warnings) సైతం చెప్పాడు.

  కొత్త బైకుతో పవన్​ ముందుకు..

  ఓ రోజు సడెన్​గా కొత్త బైకు పవన్​ కల్యాణ్​ ముందుకు తీసుకెళ్లాడట మన సాయి ధరమ్​ తేజ్​. అయితే పవన్​ మొట్టమొదట అడిగిన ప్రశ్నకు షాక్​ అయ్యాడంట సాయి, అంతేకాదు తనకు అసలు స్పీడ్​ డ్రైవింగ్​ అంటేనే ఇష్టం ఉండదనీ చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

  బైకును వేగంగా నడపొద్దు..

  సాయికి ఆదాయం రావడం మొదలయ్యాక తనకు ఇష్టమైన సొంత బైకును (Own bike) కొనాలని అనుకున్నారట. అందుకే హర్లీ డేవిడ్​ సన్​ బైకు కొన్నాడట. వెంటనే మామయ్య (Uncle) పవన్​ కల్యాణ్​ దగ్గరికి వెళ్లి చూపించాడట సాయి. ‘‘నా బైకు అండి ఇది’’ అని పవన్​కు చెప్పాడట. వెంటనే పవన్​ కల్యాణ్​ హెల్మెట్ (Helmet)​ ఉందా అని అడిగారంట. దానికి సాయి బదులిస్తూ ఆ ఉందండి ఫస్ట్​ కొన్నది హెల్మెటే​ అని బదులిచ్చాడంట. అయితే పవన్​ కల్యాణ్  స్పందిస్తూ.. వేగంగా బైకును నడపకు (Don’t drive fast) అని సూచించాడట .

  సాయి ధరమ్​ తేజ్​కు చిన్నప్పటి నుంచే బైకులు అంటే పిచ్చి ఇష్టం (said haram tej likes bikes). తన తాతయ్య దగ్గర ఎన్​ఫీల్డ్​ బైకు ఉంటే దానిని నడిపి సరదా తీర్చుకునేవాడట చిన్నతనంలో. అప్పుడప్పుడు రోడ్డుపై పెట్రోల్​ అయిపోతే తోసుకుంటూ ఇంటికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయట. మొదటి బైకు పవన్​ కల్యాణ్​ లోకో మోటో సాయి ధరమ్​ తేజ్​కి ఇచ్చాడట.

  కాగా, అదే ఇంటర్యూలో సాయి స్పందిస్తూ.. ‘‘అమ్మ(Mother) నేను బైకు తీసుకొని బయటికి వెళితే భయపడుతూ ఇంట్లో కూర్చొంటుంది’’  అని షేర్​ చేసుకున్నాడు. సాయి ధరమ్​ తేజ్​కు బైకు మీద వెళుతూ ప్రకృతిని ఆస్వాదించడం ఇష్టమని చెప్పాడు. అయితే అందరూ బైకు మీద వెళితే ఏదో స్పీడ్​గా వెళతారని అనుకుంటారు అలాంటిదేమీ కాదని సాయి ఇంటర్యూలో తెలిపాడు. we should be a responsible driver అని అన్నాడు. కాగా, మెగా అభిమానులు సోషల్​ మీడియాలో ఈ వీడియో పోస్టు చేసి సాయి ధరమ్​ తేజ్​ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

  అయితే ఓవర్​ స్పీడ్​ విషయంలో సాయి ధరమ్​ తేజ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, సాయి ఆ బైకు మీద నార్మల్​ స్పీడ్​లోనే వెళ్లినట్లు పలువురు సోషల్​ మీడియాలో వాదిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bike, Bike accident, Pawan kalyan, Sai Dharam Tej, Sai dharam tej accident, Special interview, Viral Video

  ఉత్తమ కథలు