అలా పట్టేశారు... టక్కరి దొంగకు జీమెయిల్‌తో చెక్

వాడు మామూలు దొంగ కాదు. ఎట్టిపరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదు అనుకుంటూ ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఐతే... ఒక్క విషయంలో మాత్రం ఫెయిలయ్యాడు. అంతే దాన్ని యుటిలైజ్ చేసుకున్న పోలీసులు.... వాణ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. అదెలాగో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: January 3, 2019, 7:12 AM IST
అలా పట్టేశారు... టక్కరి దొంగకు జీమెయిల్‌తో చెక్
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: January 3, 2019, 7:12 AM IST
ఎంత తెలివైన దొంగైనా... చేసిన నేరం నుంచీ తప్పించుకోలేడు. అతను విడిచిపెట్టే చిన్న క్లూ చాలు పోలీసులు కేసును ఛేదించడానికి. ప్రస్తుత కేసు పోలీసులకు సవాల్ విసిరింది. ఏం జరిగిందంటే, ఢిల్లీకి చెందిన నగల వ్యాపారి గురుప్రీత్ సింగ్ దగ్గర పనిచేస్తున్నాడు జస్వీందర్ సింగ్. ఎంతో నమ్మకంగా ఉండేవాడు. అందువల్ల అప్పుడప్పుడూ గురుప్రీత్ షాపును జస్వీందర్‌కి అప్పగించి... సొంత పనులపై బయటకు వెళ్లేవాడు. ఇలా రోజులు గడుస్తుంటే, ఓ రోజు రూ.18 లక్షల సొమ్మును షాపులో ఉంచిన గురుప్రీత్... వాటితో నగలు కొనాలనుకున్నాడు. ఇంతలో పనిపై బయటకువెళ్లాడు. అదే సరైన టైం అనుకున్న జస్వీందర్... ఆ డబ్బుతో పారిపోయాడు.

దొంగ, జీమెయిల్, జీ మెయిల్, crime, murder, rape, rape and murder, crime patrol, india rape and murder, rape and murder case, crime news, india rape, murderer, crimes, crime rate, crime alert, teen murder, crime alert hot, crime alert sex, crime police, police, police state, alert police, police videos, murder, murder mystery, real murder, murders, mother, killer, murderer, mystery murder, murder mystery, brutally murdered, porn, porn video, porno,video, how to watch porn videos, porn shoot, porn hd video, porn videos, videos, porn industry, jio stop porn videos, porn teacher, why porn videos are ban, watch porn videos, latest news about porn videos, police, police case, case, police officer, police department, police harassment, ap police, sunita murder case, delhi police, police brutality, telangana police,    kidnap, illegal, woman kidnaps girl child, girl, girl kidnap case, kidnapping, girl child kidnap, kidnap video, kidnapped girl, kidnap visuals, kidnap cctv visuals, illegal relation, girl kidnapped, girl gangs, girls in gangs,
ప్రతీకాత్మక చిత్రం


విషయం గ్రహించిన గురుప్రీత్... డిసెంబర్ 29న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తు చేద్దామంటే... జస్వీందర్‌కి సంబంధించిన వివరాలేవీ లేవు. తన మొబైల్ స్విచ్ఛాఫ్ చెయ్యడమే కాదు... అందులో సిమ్ కూడా తీసేశాడు జస్వీందర్. అందువల్ల అతను ఎక్కడున్నదీ తెలియలేదు. ఐతే, షాపులో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ఉంది. దాన్ని పరిశీలించగా... అందులో జస్వీందర్ జీమెయిల్ లాగిన్ అయివుంది. లాగవుట్ చెయ్యడం మర్చిపోయాడు. తద్వారా కొన్ని వివరాలు సేకరించిన పోలీసులు... జీమెయిల్ ఐడీ ఆధారంగా అతన్ని ట్రాక్ చెయ్యడం మొదలుపెట్టారు. ఛండీగర్ వెళ్లిన జస్వీందర్... అక్కడ జీమెయిల్‌ అకౌంట్‌కి లాగిన్ అయ్యాడు. వెంటనే పోలీసులు అలర్టయ్యారు. ఐడీ, ఐపీ అడ్రస్‌ కనిపెట్టి... అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే... వెంటనే ఛండీగర్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇలా జీ మెయిల్ అకౌంట్ ఓ దొంగను పట్టించింది. జస్వీందర్ నుంచీ డబ్బును రికవరీ చేసిన పోలీసులు... అతన్ని జైలుకు పంపారు.

ఇవి కూడా చదవండి:




తెలంగాణ మరో రెండు కొత్త జిల్లాలు: విడుదలైన నోటిఫికేషన్


కేరళలో కొనసాగుతున్న బంద్.... శబరిమల దగ్గర భారీ భద్రత


శంకర్ డైరెక్షన్‌లో ఇండియన్ సూపర్ హీరోగా హృతిక్ రోష‌న్‌

First published: January 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...