పోలీసుల వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలి.. గన్నవరంలో విషాదం
పోలీసుల వేధింపులు తట్టుకోలేక అతడు చెరువులో దూకి చనిపోయాడని చెప్పారు. ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులకు వాయిస్ మెసేజ్ చేశాడు మురళి.
news18-telugu
Updated: November 18, 2019, 4:31 PM IST

పోలీసుల వేధింపులు తట్టుకోలేక అతడు చెరువులో దూకి చనిపోయాడని చెప్పారు. ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులకు వాయిస్ మెసేజ్ చేశాడు మురళి.
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 4:31 PM IST
పోలీసులు వేధింపులకు విద్యార్థి బలయ్యాడు. ఎస్ఐ వేధింపులను తట్టుకోలేక చరవులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జల్లా గన్నవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిట్టూరి మురళి అనే యువకుడు విజయవాడలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తండ్రి మరణించడంతో కుటుంబ భారమంతా అతడి మీదేపడింది. ఈ క్రమంలో కాలేజీ చదువుకుంటూ రాత్రి పూట టీ స్టాల్ నడుపుకుంటున్నాడు. ఎంతో కష్టపడి అక్కా, చెల్లెలి పెళ్లి చేశాడు మురళి. ఐతే కొంత కాలంగా ఎస్ఐ నారాయణమ్మ అతడిని వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఎస్ఐ భర్త వాహనాన్ని మురళి ఢీకొట్టాడని.. అప్పటి నుంచి నారాయణమ్మ అతడిని వేధిస్తోంది ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక అతడు చెరువులో దూకి చనిపోయాడని చెప్పారు. ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులకు వాయిస్ మెసేజ్ చేశాడు మురళి. ఆ సమాచారంతో గన్నవరం చెరువు నుంచి మురళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఓటుకే కాదు ఉల్లి కొన్నా సిరా గుర్తు.. నెల్లూరులో విచిత్రం..
చంద్రబాబు చేతకాని దద్దమ్మ.. ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు..
దిశ టోల్ కట్టిందన్న జగన్... చంద్రబాబు సెటైర్లు
ఏపీలో రేపటి నుంచి పెరగనున్న బస్ ఛార్జీలు... ఎంతంటే...
సభలో వంశీకి ప్రత్యేక హోదా... జగన్ వ్యూహం ఇదే
Video: సభ నుంచి వాకౌట్ చేసిన చంద్రబాబు అండ్ టీమ్
Loading...