హోమ్ /వార్తలు /క్రైమ్ /

Bengalur : సోదరి ప్రియున్ని హత్య చేసి .. ఆ తర్వాత శవాన్ని నేరుగా స్టేషన్‌కే తీసుకెళ్లాడు.. ఆ తర్వాత...?

Bengalur : సోదరి ప్రియున్ని హత్య చేసి .. ఆ తర్వాత శవాన్ని నేరుగా స్టేషన్‌కే తీసుకెళ్లాడు.. ఆ తర్వాత...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bengalur : బెంగళూరులో యువకులు అత్యంత దారుణానికి ఒడి గట్టారు... నలుగురు కలిసి ఓ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా.. హత్య అనంతరం ఆ శవాన్ని నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు... పోలీసులకు శవంతో సహ తీసుకువెళ్లి లొంగిపోయారు..

ఇంకా చదవండి ...

  బెంగళూరులో యువకులు అత్యంత దారుణానికి ఒడి గట్టారు... నలుగురు కలిసి ఓ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా.. హత్య అనంతరం ఆ శవాన్ని నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు... పోలీసులకు శవంతో సహ తీసుకువెళ్లి లొంగిపోయారు..

  అక్రమ సంబంధాల ( Extra marital affair ) మయాలో యువతియువకులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు.. అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా హత్యలకు సైతం పాల్పడుతున్నారు.. ఇలా అక్రమ దేశ వ్యాప్తంగా ( country wide ) రోజు వందల కేసులు అక్రమ సంబంధాల కారణంగా హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఓ తాజా హత్య ( murder ) చోటు చేసుకుంది. అయితే ఆ హత్యలో పాల్గోన్న వారు అంత్యంత పాశవికంగా వ్యవహరించారు.. చంపిన శవాన్ని తీసుకని పోలీసు స్టేషన్‌లో ( police station ) అప్పగించి నేరుగా పోలీసులకు లొంగిపోయారు. అయితే కూడా చంపిన తర్వాత నిందుతుల్లో ఒకరు తల్లి సలహ ( mother advise )మేరకు శవాన్ని పోలీసులకు అప్పగించడం గమనార్హం.

  ఇది చదవండి : 50 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. అమెరికా ఫస్ట్..భారత్ సెకండ్ ప్లేస్...


  బెంగళూరు ( Bengalor )పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు భాస్కర్‌ ఓ వస్త్ర ( cloth store ) దుకాణంలో పనిచేస్తున్నాడు. ఓ వివాహిత సైతం ( married woman ) అదే షాప్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వారిమధ్య సాన్నిహిత్యం పెరిగి అది వివాహేతర ( illegal affiar ) సంబంధానికి దారితీసింది.

  ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆ మహిళ 15 రోజుల క్రితం పిల్లలతో కలిసి అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో భాస్కర్‌ శనివారం సాయంత్రం ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమెతోపాటు ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే.. పెద్ద కుమారుడు తల్లితో వెళ్లెందుకు నిరాకరించడంతో ప్రియురాలితోపాటు ఆమె చిన్న కుమారుడిని తీసుకెళ్లాడు.

  ఇది చదవండి : Hyderabad Tea : హైదరాబాద్‌లో టీ బాగా కాస్లీ గురు.. కప్పు చాయ్ 1000 రూపాయలట..!


  అయితే పెద్ద కుమారుడు ఈ విషయాన్ని తన మేనమామ మునిరాజుకు తెలియజేశాడు. దీంతో మునిరాజు ఆవేశంతో తన ముగ్గురు స్నేహితులతో ( friends ) కలిసి భాస్కర్‌ వెళుతున్న ఆటోరిక్షాను అడ్డుకున్నారు. తన సోదరితో పాటు, అల్లుడిని అక్కడే దించేసి.. భాస్కర్‌ను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారంతా కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి ( attack ) చేశారు. దీంతో బాధితుడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే భయాందోళనకు గురైన మునిరాజు విషయాన్ని తన తల్లికి తెలియజేశాడు. ఆమె సలహా మేరకు మృతదేహాన్ని ( dead body ) నేరుగా పోలీసుస్టేషన్‌కు తరలించిన నిందితులు పోలీసుల (police ) వద్ద లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Bengaluru, Crime news, Murder case

  ఉత్తమ కథలు