భార్య కళ్ల ఎదుటే.. నగ్నంగా మరో మహిళతో బాత్రూంలో దొరికిపోయిన భర్త...అంతలోనే...

భార్య ఊరెళ్లగానే ప్రియురాలు షర్మిలీ వాళ్ల ఇంటికి వచ్చి జతిన్ ఒడిలో వాలిపోయింది. అయితే జతిన్ మరో మహిళతో ఫ్లాట్ లోకి వెళ్లడాన్ని గమనించిన గంగ స్నేహితురాలు వెంటనే ఫోటోలు తీసి, గంగకు వాట్సప్ చేసింది. వాటిని చూడగానే ఆమె షాక్ తిన్నది.

news18-telugu
Updated: August 2, 2020, 9:00 PM IST
భార్య కళ్ల ఎదుటే.. నగ్నంగా మరో మహిళతో బాత్రూంలో దొరికిపోయిన భర్త...అంతలోనే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వివాహేతర బంధాలు మానవ విలువలను పతనం చేస్తున్నాయి. కొందరు పురుషులు ఇంట్లో పెళ్లాం పిల్లలు ఉన్నప్పటికీ, అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చటి సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. చక్కటి భార్య ఉన్నప్పటికీ, పడక సుఖం కోసం పక్కదారులు పట్టించాడు ఆ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే కోల్ కతా కు చెందిన జతిన్ ( పేరు మార్చాం) తన భార్య గంగ ( పేరు మార్చాం)తో కలిసి స్థానిక ఆర్ కే నగర్ లో జీవిస్తున్నాడు. అయితే వీరిద్దరి వివాహం జరిగి 5 ఏళ్లు గడిచింది. వీరిద్దరికీ ఓ కుమార్తె కూడా ఉంది. అయితే జతిన్ ఓ కార్పోరేట్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతే ఆఫీసులో పనిచేసే షర్మీలి( పేరు మార్చాం)తో జతిన్ సన్నిహితంగా ఉండేవాడు. అంతేకాదు ఇద్దరు కలిసి టూర్లకు కూడా వెళ్లేవాడు. ఆ చనువు కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర బంధంగా మార్చింది. నిత్యం షర్మిలీ ఫ్లాటుకు వెళ్లి ఇద్దరూ ఎంజాయ్ చేశేవారు. ఆఫీసు గంటలు ముగిసిన తర్వాత నేరుగా జతిన్ తన ప్రియురాలు షర్మిలీ ఫ్లాటు వెళ్లి, అక్కడే రాత్రి పొద్దు పోయేదాకా మద్యం సేవించి, శృంగారంలో తేలియాడి. అర్థరాత్రి ఇంటికి చేరేవాడు. ఎక్కడికెళ్లావని భార్య గంగ నిలదీస్తే మీటింగ్ ఉందని, తప్పించుకునేవాడు.

ఇక వీకెండ్స్ వస్తే షర్మిలీతో కలిసి ఏదైనా రిసార్ట్ కు చెక్కేసేవాడు. అక్కడే ఇద్దరూ కలిసి సెక్స్ చేసుకునేవారు. కాగా గతవారం గంగ తన పుట్టింటికి వెళుతున్నాని చెప్పి వెళ్లిపోయింది. ఇంకేముంది భార్య ఊరెళ్లగానే ప్రియురాలు షర్మిలీ వాళ్ల ఇంటికి వచ్చి జతిన్ ఒడిలో వాలిపోయింది. అయితే జతిన్ మరో మహిళతో ఫ్లాట్ లోకి వెళ్లడాన్ని గమనించిన గంగ స్నేహితురాలు వెంటనే ఫోటోలు తీసి, గంగకు వాట్సప్ చేసింది. వాటిని చూడగానే ఆమె షాక్ తిన్నది.

వెంటనే పుట్టింటి నుంచి తమ ఇంటికి చేరుకుంది. అయితే తాళం వేసి ఉంది. కానీ ఇంటి లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. దీంతో గంగ తన దగ్గర ఉన్న మరో తాళం చెవితో తలుపు తీసి నెమ్మదిగా లోపలికి ప్రవేశించింది. బెడ్రూంకు అటాచ్ అయి ఉన్న బాత్రూం నుంచి శబ్దాలు వస్తున్నాయి. దీంతో బాత్రూం తలుపు తెరిచి చూడగా, తన భర్త, ఆఫీస్ కొలీగ్ షర్మిలీతో కలిసి జలకాలు ఆడుతూ శృంగారం చేస్తున్న దృశ్యం కంటబడింది. అపర భద్రకాళిలా మారిన గంగ చుట్టుపక్కల సహాయంతో భర్తను ఆయన ప్రియురాలిని చితకబాదింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి పరిస్థితిన అదుపులోకి తెచ్చారు.
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 8:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading