Home /News /crime /

CRIME NEWS MAHARASTRA MAN HARASSED HIS WIFE TURN TO PORN STAR THEN WIFE COMPLAINT TO POLICE NGS

భార్య నిద్రలో ఉంటే ఓ వ్యక్తికి వీడియో కాల్ తో లైవ్ స్ట్రీమింగ్.. ఆ పని చేయమని ఒత్తిడి.. ఎందుకో తెలుసా..?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

భార్యకు పిల్లలు పుట్టలేదంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఇద్దరూ పరీక్షలు చేయించుకుంటారు.. డాక్టర్ల సలహా తీసుకుని కోర్స్ వాడుతారు.. కానీ ఓ భార్త మాత్రం వింత కోరిక బయట పెట్టాడు. ఎలాగూ పిల్లలు పుట్టడం లేదని.. అందుకు ప్రతిఫలంగా తన కోరిన పని చేయాలంటూ వేధింపులకు దిగాడు.. చివరికి ఏం చేశాడంటే..?

ఇంకా చదవండి ...
  జీవితాంతం తోడుంటానని చెప్పి మూడు ముళ్లు.. ఏడు అడుగులు వేశాడు ఓ భర్త.. అందగత్తె.. మంచి ఉద్యోగం దీంతో కొన్నాళ్ల పాటు భార్యను బాగానే చూసుకున్నాడు. ఇద్దరి కాపురం సజావుగానే సాగుతున్నా.. ఇంకా పిల్లలు పుట్టలేదని ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. పెళ్లై ఆరేళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో.. ఆ భర్తలో కసి పెరిగింది. ఇక పిల్లలు పుట్టని భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఆమె ద్వారా రెండు చేతులా సంపాదించాలి అనుకున్నాడు. అప్పటి నుంచి నిత్యం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చే వాడు.. ఎలాగూ పిల్లలు లేరు.. తను చెప్పే పనికి ఒప్పుకోవాలని.. అలా అయితే రెండు చేతులా ఆదాయం సంపాదించవచ్చని.. హ్యాపీ లైఫ్ గడపవచ్చని రోజు గొడవ పడేవాడు. ఐనా ఆ పనికి భార్య ఒప్పుకోవడంతో మరో పథకానికి తెరలేపాడు. ఆమెకు తెలియకుండా.. అర్థారాత్రి నిదురిస్తున్న సమయంలో  వీడియో కాల్ చేసి.. లైవ్ స్ట్రీమింగ్ పెట్టేవాడు.. అక్కడితోనే అతడి పైశాచిక ఆనందం ఆగలేదు.. చివరికి ఏం చేశాడో తెలుసా..?

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజ కుంద్రా వ్యహారం హాట్ టాపిక్ గా మారింది. పోర్న్ సినిమాలు తీసినందుకు ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంటే.. ఇదే సమయంలో మరోక భర్త అరాచకం వెలుగులోకి వచ్చింది. పిల్లలు పుట్ట లేదనే కారణంతో.. భార్యను పోర్న్ సినిమాల్లో నటించమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోతే లైవ్ స్ట్రీమింగ్ పేరుతో వేధింపులకు దిగాడు. దీంతో ఆ బాధలను తట్టుకోలేకపోయిన ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  మహారాష్ట్రలోని ముంబైలో ఫిజియోథెరపిస్టుగా పనిచేసే 29 ఏళ్ల మహిళకు ముంబైలో ప్రముఖ హోటల్ యజమాని కుమారుడైన నిందితుడితో 2014లో వివాహమైంది. కొంతకాలం ఇద్దరు చక్కగానే కాపురం చేశారు. అయితే పెళ్లై ఆరేళ్లైనా వారికి పిల్లలు కలగలేదు. పిల్లలు పుట్టలేదని అత్తవారింటివారు ఆమెను వేధించసాగారు. అయితే ఆ భర్తకు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది. దీంతో ఒకవైపు పిల్లలుపుట్టక పోవటం, మరోవైపు పోర్న్ సినిమాలు చూడటంత, భార్యను పోర్న్‌స్టార్‌గా మారాలని భర్త ఒత్తిడి తేవటం మొదలెట్టాడు.

  అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో జూన్ నెలలో రాత్రి పూట భార్య నిద్రపోతున్న సమయంలో ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. కొన్నిసార్లు ఆమె సున్నిత భాగాలలో ఒక వస్తువును చొప్పించటం ద్వారా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. భర్త ఆగడాలు రోజు రోజుకూ పెరగడంతో ఆ బాధను భరించలేని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. మహిళ కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి అత్తారింటికి పంపం అని చెప్పటంతో ట్రిపుల్ తలాక్‌తో తెగతెంపులు చేసుకోవాలని నిందితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారని బాధితురాలు వెల్లడించింది. తన డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు‌తో సహ ఇతర వస్తువులను పత్రాలను ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Crime news, Harassment, Husband, Husband harassment, Maharastra news'

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు