Home /News /crime /

CRIME NEWS FRONT HOUSE YOUNG BOY MOLESTED MARRIED WOMAN IN AHMEDABAD OF GUJARAT FULL DETAILS HERE NK

దారుణం... ఎదురింటి కుర్రాడు... వదిన అని పిలుస్తూ... ఏం చేశాడంటే...

దారుణం... ఎదురింటి కుర్రాడు... వదిన అని పిలుస్తూ... ఏం చేశాడంటే... (ప్రతీకాత్మక చిత్రం)

దారుణం... ఎదురింటి కుర్రాడు... వదిన అని పిలుస్తూ... ఏం చేశాడంటే... (ప్రతీకాత్మక చిత్రం)

మన శత్రువులు ఎక్కడో ఉండరు... మన చుట్టుపక్కలే ఉంటారు అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ ఘటన చూస్తే అదే నిజం అనిపిస్తుంది. అసలా కుర్రాడు ఎవరు... ఏం చేశాడు... ఆ రోజు ఏం జరిగింది?

    గుజరాత్... అహ్మదాబాద్‌లో జరిగిన ఓ ఘటన... ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఎదురింటి కుర్రాడు అంత పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ... అదే జరిగింది. అసలేమైందంటే... స్థానిక... వసానా ఏరియాలో... గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న భవనం ఉంది. అందులో... ఫస్ట్ ఫ్లోర్‌లో ఓ ఫ్యామిలీ నివసిస్తోంది. 35 ఏళ్ల బాధితురాలు పరిణీత (పేరు మార్చాం)... తన భర్త, పిల్లలతో ఉంటోంది. భర్త... నారయణ్ పురలో పని చేస్తున్నారు. ఆ ఇంటికి ఎదురింట్లో దీపక్ అనే కుర్రాడు ఉంటున్నాడు. ఆ కుర్రాడు... తరచూ... ఎదురింట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చే వాడు. అక్కడి ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటాడు. పనిలో పనిగా... పై అంతస్థులో ఉన్న ఫ్యామిలీతోనూ మాటలు కలిపాడు. ఆమెను వదినా అని పిలిచేవాడు.

    ఈ దీపక్... ఎదురింటి అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడు. అతను కూడా... ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంటున్నాడు. తరచూ... అక్కడి నుంచి ఈ ఫ్యామిలీ ఉంటున్న ఇంట్లోకి చూసేవాడు. అతని చూపుల వెనక ఉన్న అర్థాలను ఆ ఫ్యామిలీ గుర్తించలేకపోయింది.

    ఆదివారం సాయంత్రం... భర్త ఇంట్లో లేడు. ఆ సమయంలో... దీపక్... తన అపార్ట్‌మెంట్ నుంచి... ఎదురింట్లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఏం జరుగుతుందో గమనించసాగాడు. భర్త ఇంట్లోంచీ బయటకు వెళ్లడం చూశాడు. ఆ తర్వాత పరిణీత ఏం చేస్తోందో చూశాడు. ఆమె బట్టలు ఉతుకుతోందనే విషయం తెలుసుకున్నాడు. ఆ తర్వాత గబగబా... ఎదురింట్లోకి వెళ్లాడు. పై అంతస్థుకి వెళ్లాడు.

    ఆమె... బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే... వెంటనే వెళ్లి... ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె ఏంటి అంటే... చెప్తా చెప్తా అంటూ... గబగబా ఆమెను బాత్‌రూంలోకి తీసుకుపోయాడు. వెంటనే తన షర్ట్, ప్యాంట్స్ విప్పదీశాడు... రారా అంటూ ఆమెను దగ్గరకు లాక్కుంటుంటే... ఆమె గింజుకుంది... గట్టిగా కేకలు వేసింది. అతని నుంచి తప్పించుకొని... కింది అంతస్థులో వారిని పిలిచింది.

    ఆమె అరుపులతో చుట్టుపక్కల అంతా అలర్ట్ అయ్యారు. పరుగున వచ్చి... దీపక్‌ను పట్టుకొని చితకబాదారు. వదినా వదినా అని పిలుస్తూ... ఇంతకు తెగిస్తావా... దుర్మార్గుడా అంటూ... అతన్ని ఫస్ట్ ఫ్లోర్‌కి లాక్కుపోయారు. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేసి... అప్పగించారు. లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

    ఇది కూడా చదవండి: Covid 19: ఈ దేశాల్లో మాస్క్ మస్ట్ కాదు... పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం... అదృష్టవంతులు

    తెలిసినవాడే ఇలా చెయ్యడంతో... అంతా షాక్ అయ్యారు. ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదంటూ... కొంత మంది వేదాంత ధోరణిలో మాట్లాడారు. మొత్తానికి ఈ ఘటన మీడియాకి ఎక్కి... గుజరాత్ అంతా పాకింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Crime news, Molestation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు