లెక్చరర్‌తో కాలేజీ పాప కామ పాఠాలు..అతడి భార్య ముందే బెడ్రూంలో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి...

ఆకాష్ భార్య సుమిత్రను ఎలాగైనా అతడి నుంచి వేరు చేయాలనుకుంది. అందుకోసం అతడితో ఏకాంతంగా శృంగారం చేస్తున్న వీడియోలను, అతడి భార్య ఫోన్ కు పంపింది. అవి చూసిన ఆకాష్ భార్య సుమిత్ర షాక్ కు గురైంది.

news18-telugu
Updated: October 22, 2020, 12:32 AM IST
లెక్చరర్‌తో కాలేజీ పాప కామ పాఠాలు..అతడి భార్య ముందే బెడ్రూంలో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి...
File
  • Share this:
పాఠాలు చెప్పే మాస్టారును తన వలపు వలలో బంధించింది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సి గురువుతోనే కామ పాఠాలు నేర్పమని వెంటపడింది. అంతేనా కాలేజీలోనే అతడితో హద్దులు దాటి వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి సరససల్లాపాలకు అడ్డుగా ఉన్న మాస్టారు భార్యను వేధింపులకు గురిచేసింది. చివరికి అతడితో కలిసి నగ్నంగా ఉన్నఫోటోలను అతడి భార్యకి ఫొటోలు పంపి మానసికంగా హింసించింది. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని మాలేగావ్ లో చోటుచేసుకుంది. వివరాల్లకి వెళితే ఉష అనే యువతి ( పేరు మార్చాం) స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఆదే కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయిన ఆకాష్ కు ఆకర్షితురాలైంది. అతడితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టింది. కాలేజీ పూర్తయ్యాక తనకు లిఫ్ట్ కావాలంటూ అతడి బైక్ ఎక్కేది. దీంతో ఆకాష్ మర్యాదగా బైక్ ఎక్కించుకొని ఆమెను ఇంటివద్ద దింపేవాడు. బైక్ పై ప్రయాణించే సమయంలో ఒక్కోసారి ఉష కావాలని మాస్టారును అభ్యంతరకరంగా తాకుతూ కూర్చునేది. అయినా అతడు పెద్దగా పట్టించుకునేవాడు వాడు. అయితే ఈ క్రమంలోనే ఉష ఎలాగైనా ఆకాష్ ను దక్కించుకోవాలని అతడిని ప్రేమిస్తున్నాను అంటూ తన మనస్సులో మాట చెప్పింది. అయితే ఆకాష్ మాత్రం తనకు పెళ్లి అయ్యిందని, అలాంటి ఆలోచనలు చేయద్దు అని సున్నితంగా ఆమెను తిరస్కరించాడు. అయితే ఆకాష్ అలా చెప్పడంతో ఉష ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అయితే ఉష ఎలాగైనా ఆకాష్ ను తన వాడిగా చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఫ్రెండ్ షిప్ పేరిట అతడితో మరింత సాన్నిహిత్యం పెంచుకుంది. అయితే ఆకాష్ కూడా నెమ్మదిగా ఉష మాయలో పడ్డాడు. చివరకు అది వివాహేతర బంధంగా మారింది. ఉష, ఆకాష్ ఇద్దరూ కాలేజీలోనే తరగతి గదుల్లో ఎవరూ లేని సమయం చూసి తమ రాసలీలలు మొదలుపెట్టేవారు.

అయితే ఉష మరో అడుగు ముందుకు వేసింది. ఆకాష్ భార్య సుమిత్రను ఎలాగైనా అతడి నుంచి వేరు చేయాలనుకుంది. అందుకోసం అతడితో ఏకాంతంగా శృంగారం చేస్తున్న వీడియోలను, అతడి భార్య ఫోన్ కు పంపింది. అవి చూసిన ఆకాష్ భార్య సుమిత్ర షాక్ కు గురైంది. దీంతో వారిద్దరికీ మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఆకాష్ మాత్రం ఉష మోజులో పాడి తీరు మార్చుకోలేదు. ఇద్దరూ మరింత రెచ్చిపోయారు. సుమిత్ర ఇంట్లో లేని సమయంలో ఆకాష్, ఉష ఇద్దరూ రాసలీలలు మొదలు పెట్టారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నావంటూ సుమిత్రను మానసికంగా చిత్రవధకు గురిచేశారు. ఉష కూడా ఆమెను తీవ్ర మనస్థాపానికి గురయ్యేలా చేసింది. దీంతో సుమిత్ర ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. భర్త, అతని ప్రియురాలి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ లోగా సుమిత్ర ఆత్మహత్య ప్రయత్నాలను ముందుగానే పసిగట్టిన ఆమె పుట్టింటి తరపు కుటుంబ సభ్యులు వెంటనే సుమిత్రను ఆసుపత్రిలో చేర్పించారు. వివాహేతర బంధానికి పాల్పడిన భర్త ఆకాష్ ను బంధువులు చితక్కొట్టడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Published by: Krishna Adithya
First published: October 22, 2020, 12:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading