సోషల్ మీడియాలో అమ్మాయి నగ్నవీడియోలు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి...దారుణం...

మెల్లగా మాయ మాటలు చెప్పి ఆమె నుంచి అసభ్యకర చిత్రాలను సేకరించాడు. ఇంతటితో ఆగక డబ్బులు పంపాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం కాస్తా బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు.. ఆన్ లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: October 5, 2020, 1:11 AM IST
సోషల్ మీడియాలో అమ్మాయి నగ్నవీడియోలు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి...దారుణం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సోషల్ మీడియా ద్వారా అమెరికా అమ్మాయితో ప్రేమ అంటూ వల విసిరాడు. ఆ తర్వాత ఆమెతో చాలా సన్నిహితం అయ్యాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. చివరకు ఆమె నుంచి అశ్లీల చిత్రాలను సేకరించాడు. ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ తర్వాత డబ్బులు పంపాలని వేధించసాగాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాళ్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ఓ మైనర్‌కు (14) ఢిల్లీకి చెందిన హరీష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. మెల్లగా మాయ మాటలు చెప్పి ఆమె నుంచి అసభ్యకర చిత్రాలను సేకరించాడు. ఇంతటితో ఆగక డబ్బులు పంపాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం కాస్తా బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు.. ఆన్ లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా అకౌంట్ వివరాలను సేకరించిన పోలీసులు నిందితుడిని ఢిల్లీలోని చాందినీ చౌక్ వాసిగా గుర్తించి అరెస్టు చేశారు.
Published by: Krishna Adithya
First published: October 5, 2020, 1:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading