నెల్లూరులో ఘోరం...ఆసుపత్రిలో ఉరివేసుకొని కరోనా బాధితురాలు మృతి...

కరోనా బాధితురాలు వైద్యం అందించే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఆత్మహత్య చేసుకోవడం చూసేవారిని కలచివేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

news18-telugu
Updated: September 7, 2020, 9:21 AM IST
నెల్లూరులో ఘోరం...ఆసుపత్రిలో ఉరివేసుకొని కరోనా బాధితురాలు మృతి...
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరులోని జిజిహెచ్ లో దారుణ౦ జరిగింది. కోవిడ్ హాస్పిటల్ లో గుర్తింపు పొందిన జీజీహెచ్ లో మూలాపేట కి చెందిన పరమేశ్వరమ్మ అనే కరోనా బాధితురాలు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కరోనా బారినపడ్డ పరమేశ్వరమ్మ కు వాంతులు తగ్గకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అక్కడ డాక్టర్లు చెబుతున్నారు. కరోనా బాధితురాలు వైద్యం అందించే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఆత్మహత్య చేసుకోవడం చూసేవారిని కలచివేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Published by: Krishna Adithya
First published: September 7, 2020, 9:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading