Tik Tok: టిక్ టాక్ విలన్ ఆత్మహత్య... నిజంగా విలన్ అయ్యాడా ?
తన మాట వినడం లేదని ఓ యువతినీ హత్యచేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత వారం రోజులుగా పోలీసులు అశ్వనిి కుమార్ కోసం గాలిస్తున్నారు.
news18-telugu
Updated: October 7, 2019, 8:31 AM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: October 7, 2019, 8:31 AM IST
టిక్‌టాక్ వీడియోలో పెద్ద విలన్‌లాగా ఫోజులు కొట్టిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్ టాక్ విలన్‌గా ఫేమస్ అయిన అశ్విని కుమార్ తుపాకీతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. టిక్ టాక్ వీడియోల్లో ‘విలన్’ వేషాలేసిన అశ్వినికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. కానీ... తాజాగా 3 హత్యకేసుల్లో మాత్రం అతను అనుమానితుడుగా మారాడు. ‘‘నేను అన్నిటినీ నాశనం చేసేస్తా’, ‘దయ్యం ఇప్పుడు రెడీగా ఉంది’, ‘నే సృష్టించే విలయం చూడండి’ అంటూ ఫేస్బుక్ పోస్టింగ్‌లూ చేస్తూండేవాడు.
అశ్విని సెప్టెంబరు 27న స్థానిక బీజేపీ నేత కుమారుడిని, మరో సమీపబంధువునూ ఓ వివాదం నేపథ్యంలో కాల్చి చంపేశాడు. తన మాట వినడం లేదని ఓ యువతినీ హత్యచేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత వారం రోజులుగా పోలీసులు అశ్వనిి కుమార్ కోసం గాలిస్తున్నారు. దీంతో భయపడి ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అశ్విని ఎక్కే బస్సును గుర్తించిన పోలీసులు దాన్ని అడ్డగించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన అశ్విని తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.

పోలీసులను గన్‌తో కాల్చబోయారు.. సజ్జనార్ ప్రెస్‌మీట్..
మరో ఘోరం.. గిరిజన బాలికను కిడ్నాప్ చేసి 4 నెలలుగా అత్యాచారం
‘దిశ’ హీరో వీసీ సజ్జనార్ ట్రాక్ రికార్డు ఇదీ..
మంటల్లో కాలిపోతూనే పోలీసులకు ఫోన్.. ఉన్నావ్ కేసులో సంచలన విషయాలు
పోలీస్ పైశాచిక ఆనందం... మహిళ మృతదేహంతో...
హైదరాబాద్‌లో దారుణం... భర్తను సజీవదహనం చేసిన భార్య...
Loading...