హోమ్ /వార్తలు /క్రైమ్ /

Online Harrasment : ఇన్ స్టాలో పరిచయం..రోజూ వీడియోకాల్స్..చివరికి ఆ వీడియోలు రికార్డ్ చేసి

Online Harrasment : ఇన్ స్టాలో పరిచయం..రోజూ వీడియోకాల్స్..చివరికి ఆ వీడియోలు రికార్డ్ చేసి

Harassing woman through Social Media:  అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ ​మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువతి కుమిలిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందని భావించింది.

Harassing woman through instagram :   ఇన్ స్టాగ్రామ్ లో యువతిని పరిచయం చేసుకున్నాడు. తన మాయ మాటలతో యువతితో చాటింగ్,వీడియో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో యువతికి తెలియకుండా ఆమె ప్రైవేటు వీడియోలను రహస్యంగా రికార్డు చేశాడు. . తర్వాత వీడియోలను అడ్డు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఏం చేయాలో తెలియని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

అసలేం జరిగింది

పంజాబ్ ​లోని హోషియార్​పుర్​కు చెందిన జస్మీత్ సింగ్(33)కు ఇన్​ స్టాగ్రామ్ లో ఢిల్లీకి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెతో చాట్ చేస్తూ దగ్గరయ్యాడు. వీటి ద్వారా వీరిద్దరి మధ్య చనువు ఏర్పడింది. అలా వీరిద్దరి మధ్య చాటింగ్, వీడియో కాల్స్ నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాత ఆమెతో వీడియోకాల్స్​ ద్వారా చాట్ చేస్తూ.. రహస్యంగా వీడియోలను రికార్డు చేశాడు. ఆ తర్వాత వాటిని చూపిస్తూ యువతిని వేధించడం మొదలు పెట్టాడు.

అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువతి కుమిలిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందని భావించింది. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువవడంతో చేసేదీమీ లేక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసునమోదు చేశారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి మొబైల్​ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Delhi, Instagram, Social Media, Women harrasment

ఉత్తమ కథలు