ఇండస్ట్రీలో దారుణం.. కొడుకు ఫీజ్ క‌ట్ట‌లేక క్యాస్ట్యూమ్ డిజైనర్ ఆత్మ‌హ‌త్య‌..

సినిమా ఇండ‌స్ట్రీలో ఉంటే చాలు.. వాళ్ల‌కు ల‌క్ష‌లకు ల‌క్ష‌లు వ‌స్తుంటాయి. వాళ్ల‌కేం ఢోకా.. డ‌బ్బుల‌కు కూడా కొద‌వుండ‌దు అనుకుంటారు. కానీ ఇక్క‌డ కూడా చాలా క‌ష్టాలుంటాయి. అద్దాల మేడ‌లా క‌నిపించే వాళ్ల బ‌తుకుల వెన‌క చాలా దెబ్బ‌లు కూడా ఉంటాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2019, 1:12 PM IST
ఇండస్ట్రీలో దారుణం.. కొడుకు ఫీజ్ క‌ట్ట‌లేక క్యాస్ట్యూమ్ డిజైనర్ ఆత్మ‌హ‌త్య‌..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సినిమా ఇండ‌స్ట్రీలో ఉంటే చాలు.. వాళ్ల‌కు ల‌క్ష‌లకు ల‌క్ష‌లు వ‌స్తుంటాయి. వాళ్ల‌కేం ఢోకా.. డ‌బ్బుల‌కు కూడా కొద‌వుండ‌దు అనుకుంటారు. కానీ ఇక్క‌డ కూడా చాలా క‌ష్టాలుంటాయి. అద్దాల మేడ‌లా క‌నిపించే వాళ్ల బ‌తుకుల వెన‌క చాలా దెబ్బ‌లు కూడా ఉంటాయి. వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. పాపం అవి త‌ట్టుకోలేక వాళ్లు బ‌తుకును చాలిస్తుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి విషాద ఘ‌ట‌నే జ‌రిగింది. త‌మిళ ఇండ‌స్ట్రీలో సినిమా క్యాస్ట్యూమర్ ఒక‌రు కొడుకును చ‌దివించుకోలేక చ‌నిపోయాడు. ఈ రోజుల్లో ఎల్‌కేజీ చ‌ద‌వించాల‌న్నా కూడా ఆస్తులు అమ్ముకోవాలి. అలా మారిపోయింది ప‌రిస్థితి.
Cinema costume designer commits suicide in Kollywood due to unable to pay his son school fee pk..  సినిమా ఇండ‌స్ట్రీలో ఉంటే చాలు.. వాళ్ల‌కు ల‌క్ష‌లకు ల‌క్ష‌లు వ‌స్తుంటాయి. వాళ్ల‌కేం ఢోకా.. డ‌బ్బుల‌కు కూడా కొద‌వుండ‌దు అనుకుంటారు. కానీ ఇక్క‌డ కూడా చాలా క‌ష్టాలుంటాయి. అద్దాల మేడ‌లా క‌నిపించే వాళ్ల బ‌తుకుల వెన‌క చాలా దెబ్బ‌లు కూడా ఉంటాయి.Cinema costume designer commits suicide,Cinema costume designer,costume designer commits suicide,school fee,corporate schools,private schools,school fees,private school fees,corporate schools,private school,private schools fees,schools,corporate schools fees,private schools fee,government schools,school fee hike,fees in private schools,school fees private,prominent schools increase school fees by over 300%,parents signature campaign on pvt. school fees hike by corporate schools,school,school fees new rule,school fees darna,tamil cinema,కార్పోరేట్ స్కూల్స్,క్యాస్ట్యూమ్ డిజైనర్ ఆత్మహత్య,తమిళ్ సినిమా
నమూనా చిత్రం

ఇలాంటి ప‌రిస్థితుల్లో కార్పోరేట్ యాజమాన్యాలు కూడా పేరెంట్స్ ద‌గ్గ‌ర వద్ద ముక్కు పిండి మరీ వ‌సూలు చేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేవ‌లం కొడుకు ఏడో త‌ర‌గ‌తి ఫీజ్ క‌ట్ట‌లేక ఓ సినిమా కాస్ట్యూమ‌ర్ త‌నువు చాలించాడు. చెన్నైలోని కోడంబాక్కమ్ ప్రాంతంలో ఉండే క్యాస్ట్యూమ‌ర్ వెంక‌ట్రామ‌న్ ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌లేక సుసైడ్ చేసుకున్నాడు. ఒక‌ప్పుడు బాగానే ఉన్న ఈయ‌న‌కు ఇప్పుడు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో ఆర్థికంగా కూడా చితికిపోయాడు. బ‌య‌ట కూడా డ‌బ్బులు రాలేదు.. పైగా కొన్ని రోజులు భార్య నగలు కూడా అమ్మి జీవితం సాగించాడు. కానీ కూర్చుని తింటే కొండైనా క‌రిగిపోతుంది. చివ‌రికి కొడుకు 7వ తరగతి ఫీజ్ క‌ట్ట‌లేక.. ఎంత తిరిగినా కూడా అప్పు కూడా పుట్ట‌క‌పోవ‌డంతో చ‌నిపోయాడు.
Published by: Praveen Kumar Vadla
First published: June 25, 2019, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading