Home /News /crime /

Extra marital affair : తాగి పడేసిన సిగరేట్ ముక్కలే అక్రమ సంబంధాన్ని ఇలా బయటపెట్టాయి..

Extra marital affair : తాగి పడేసిన సిగరేట్ ముక్కలే అక్రమ సంబంధాన్ని ఇలా బయటపెట్టాయి..

cigaratte

cigaratte

Extra marital affair : ఓ మహిళ అక్రమ సంబంధాన్ని సిగరెట్ ముక్కలు ఆమె భర్తకు పట్టించాయి..(Extra marital affair ) సిగరెట్ ముక్కలతో అనుమానం వచ్చిన భర్త.. అసలు బండారాన్ని సీసీ కెమెరాలతో బయటపెట్టి కోర్టుముందు ఉంచాడు.. ఇంకేముంది కోర్టు ఆ ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది.

ఇంకా చదవండి ...
    ఓ మహిళ అక్రమ సంబంధాన్ని సిగరెట్ ముక్కలు ఆమె భర్తకు పట్టించాయి..(Extra marital affair ) సిగరెట్ ముక్కలతో అనుమానం వచ్చిన భర్త.. అసలు బండారాన్ని సీసీ కెమెరాలతో బయటపెట్టి కోర్టుముందు ఉంచాడు.. ఇంకేముంది కోర్టు ఆ ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది.

    భార్య భర్తల మధ్య అక్రమ సంబంధాలు ఏనాటికైన బయటపడాల్సిన పరిస్థితే ఉంటుంది. అయితే అది కొంత సమయం తీసుకుని ఉంటుంది. ప్రస్తుతం ఎవరిపై ఎవరికి అనుమానం వచ్చినా.. అతి సులువుగా వారి కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారు. (Extra marital affair) దీంతో భర్త పై భార్య, భార్య పై ఆధునిక సాంకేతిక పరిజ్ఝానంతో పసిగట్టి వారి బంఢారాన్ని బయట పెడుతున్నారు. ఇలా ఆ సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టి వారికి కావాల్సిన శిక్షను విధించే విధంగా చర్యలు చేపట్టే విధంగా పావులు కదుపుతున్నారు.

    ఇది చదవండి  : కిలో టమోటోకు, బిర్యాని ఫ్రీ.. ఆఫర్లతో ఎగబడుతున్న బిర్యాని ప్రియులు..


    వివరాల్లోకి వెళితే..బెంగళూరులో ( Bengalur ) నివాసం ఉంటున్న ఓ యువకుడు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. అసలే సాఫ్ట్‌వేర్ కావడంతో బాగా సంపాదిస్తున్నాడు... అంత మంచి భర్త దొరికినందుకు సంతోషంగా ఉండాల్సిన భార్య.. వక్రమార్గం పట్టింది. స్థానికుంగా ఉండే ఓ కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీసుకు పోగానే.. ఇంట్లో రాసలీలలు సాగించేది.

    అయితే ఓ రోజు ఇంటికి వచ్చిన భర్తకు, భార్య అక్రమ సంబంధాన్ని సిగరెట్ పీకలు బయటపెట్టాయి.ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు.. లోపల పడక గదిలో సిగరెట్ ముక్కలు (Cigarette ) కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. భార్యను అడిగితే.. తెలీనట్లు నటించింది. తన ప్రమేయం లేకుండా ఇంట్లోకి ఎవరు వస్తారనే కోణంలో ఆలోచించిన భర్త వాడిని కనిపెట్టాలని ప్లాన్ వేశాడు. .. భార్య సెల్‌కు తన ల్యాప్‌టాప్‌కు ( Laptop ) కనెక్షన్ చేశాడు. అలాగే భార్యకు తెలీకుండా.. ఇంట్లో చాలా గదుల్లో సీసీ కెమెరాలు ( CC Camera ) అమర్చాడు.

    ఇది చదవండి : జీహెచ్‌ఎంసీ రాజకీయం.. కేటీఆర్ ఆదేశాలు.. 32 మంది కార్పోరేటర్లపై కేసు


    కొన్నాళ్లు తనకు ఎలాంటి అనుమానమూ లేనట్లు నటించేవాడు. దీంతో భార్య మళ్లీ గుట్టుగా కథ నడిపించింది. ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడితో భార్య మాట్లాడిన మాటలన్నీ.. తన సెల్‌లో విన్నాడు. ఇంటికి వెళ్లి సీసీ ఫుటేజీని బయటికి తీసి చూస్తే.. భార్య బాగోతం మొత్తం బయటపడింది. ఇలాంటి భార్య నాకు వద్దంటూ కోర్టుకు వెళ్లాడు. వీడియోలన్నింటినీ పరిశీలించిన కోర్టు ( court) అతడికి విడాకులు మంజూరు చేసింది. కుమార్తె సంరక్షణ బాధ్యతలు కూడా తండ్రికే అప్పగించింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bengaluru, Crime, Extramarital affairs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు