Home /News /crime /

CATCHED RED HANDED OF EXTRAMARITAL AFFAIR COUPLE COMMITED SUICIDE VRY MDK

Siddipet crime : భర్త ఇంటికి రాడని పక్కింటి కుర్రాడిని రమ్మంది....! ఇద్దరు ఒకే గదిలో ఉండగా అత్త గొళ్లెం పెట్టింది అంతే...!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Siddipet crime : ఓ మహిళ పెట్టుకున్న అక్రమ సంబంధం రెండు ప్రాణాలను బలిగొంది.. అనాలోచిత నిర్ణయం..క్షణిక ఆవేశం కోసం రెండు నిండు జీవితాలను బలిగొన్నాయి... శారీరక సుఖం కోసం అలవాటు పడి బహ్యాబంధాలకు బయపడ్డారు..దీంతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
  అక్రమ సంబంధాలు (marital affairExtra) వందల కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాయి..శారీరక సుఖం కోసం వెంపర్లాడుతున్న వివాహితులు సమాజంలోని బంధాలకు వెనకడుగువేస్తున్నారు.. భర్తను లేదా భార్య అనే కుటుంబ బంధాలను పక్కన పెట్టి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్న వారు చివరకు సామాజిక బంధాలకు విలువ ఇస్తూ ప్రాణాలను త్రుణ ప్రాయంగా వదిలేస్తున్నారు... దీంతో వారిపై ఆశలు పెట్టుకున్న కుటంబాలు ,వారిమీద ఆధారపడిన పిల్లలు అభాగ్యాలుగా మిగులుతున్నారు. ఇలా రోజు ఎక్కడో ఓ చోట సంఘటనలు జరుగుతున్నా.. వాటికి పుల్‌స్టాప్ పడే అవకాశాలు మాత్రం శూన్యం అని చెప్పాలి...

  ఈ క్రమంలోనే తాజాగా సిద్దిపేట జిల్లా (Siddipet ) తంగళ్లపల్లి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల శివ, 25 సంవత్సరాల శీరిషలకు గత కొద్ది సంవత్సరాల క్రితమే వివాహం అయింది. ఇద్దరి కాపురం అన్యోన్యంగానే కొనసాగుతోంది.. అయినా శిరీష మనస్సు వక్ర మార్గంలోకి వెళ్లింది... భర్తను కాదని తన ఇంటి పక్కనే ఉంటూ వరసకు అల్లుడు అయ్యె శ్రీకాంత్ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది.. అయితే ఇవేమి తెలియన శివ తన రోజువారి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి విషయాలు కుటుంబానికి తెలిసింది..దీంతో ఇద్దరిని మందలించి వదిలేశారు.

  ఇది చదవండి : పార్టీ కార్యవర్గ సమావేశం.. టార్గెట్.. హుజూరాబాద్ దళితబంధు దిశనిర్ధేశనం


  దీంతో కొద్ది రోజులు సైలంట్‌గా ఉన్నా అక్రమ జంట తమ విరహ వేదనను తట్టుకోలేక పోయారు.. బయటి ప్రపంచం ఏమనుకున్నా తమకు సంబంధం లేదనే రీతిలో వ్యవహరించారు... ఈ క్రమంలోనే వారికి ఓ అవకాశం వచ్చింది... ఇటివల శిరీష భర్త బయటిపనిమీద వెళ్లాడు రాత్రి ఇంటికి రానని శిరీషతో చెప్పాడు.. దీంతో వారి ఆశలు మరోసారి చెలరేగాయి. అవకాశం కోసం వేచి చూస్తున్న శిరీష... తన అత్తమామ ఇంట్లోనే ఉన్నా .. బాగానే డేర్ చేసి ప్రియుడి కౌగిలిలో ఉండాలనుకుంది.. దీంతో మంగళవారం రాత్రి శ్రీకాంత్‌ను ఇంటికి పిలిపించుకుంది.

  ఇది చదవండి : చెల్లెలికి అన్న గ్రేట్ గిఫ్టు.. హెల్త్ ఇన్సూరెన్స్ ‌, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ ఎందుకో తెలుసా... ?


  అయితే ఒకే గదిలో ఉన్న ఇద్దరి చూసిన శీరిష అత్త వెంటనే అప్రమత్తమైంది. తన కొడలు ఇలా చేయడం భరించలేని ఆమె వెంటనే ఆ ఇద్దరు ఉన్న గదికి బయట నుండి గొళ్లెం పెట్టింది. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని పలిచింది.. మరోవైపు తన కొడుకు శివ వచ్చే వరకు వారిని అలాగే గదిలో బంధించింది. తెల్లవార్లు వారిద్దిని అదే గదిలో నిర్భంధించింది.. దీంతో అవాక్కయిన.. అక్రమ జంటకు చుక్కలు కనిపించాయి.. అప్పుడు వ్యక్తిగత సుఖం నుండి బయటి పడి కుటుంబ బంధాలు గుర్తుకు వచ్చాయి.. అప్పుడు పరువు కోసం పాకులాడారు. దీంతో బతకడం ప్రయోజనం లేదని భావించారు.. వెంటనే రాత్రి పదకొండు గంటలకు ఫ్యానుకు ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య (suicide) చేసుకున్నారు...

   ఇది చదవండి : రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? ఆదివాసి బంధు కోసం వేలాదిగా ఆందోళన..


  అయితే ఇద్దరిని రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వారు ఉదయం తలుపులు తీసే సరికి విగత జీవులై పడి ఉన్నారు..ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు.. దీంతో విషయం పోలీసులకు (Telangana police ) తెలియడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Extra marital affair, Lovers suicide, Siddipet

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు