Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    చిత్తూరులో రోడ్డు ప్రమాదం... జనంపైకి దూసుకెళ్లిన కారు

    అయితే ఆ సమయంలో రోడ్డుపై ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

    news18-telugu
    Updated: October 30, 2019, 3:08 PM IST
    చిత్తూరులో రోడ్డు ప్రమాదం... జనంపైకి దూసుకెళ్లిన కారు
    అయితే ఆ సమయంలో రోడ్డుపై ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
    • Share this:
    చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర పెనుప్రమాదం తప్పింది.  రహదారిపై లారీ నీ ఢీ కొట్టబోయిన కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన నిల్చున్న వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో రోడ్డుపై ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడ్డ వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటన అక్కడ వున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by: Sulthana Begum Shaik
    First published: October 30, 2019, 3:08 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading