డ్రైవర్‌కు గుండె పోటు.. ప్రాణం పోతున్నా బస్సును పొలంలోకి దించి..

ధనజోడు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అక్కువరం దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్ జోగేందర్ శెట్టికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 23, 2019, 4:41 PM IST
డ్రైవర్‌కు గుండె పోటు.. ప్రాణం పోతున్నా బస్సును పొలంలోకి దించి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ఘోర విషాదం జరిగింది. విధుల్లో ఉన్న ఓ బస్సు డ్రైవర్ గుండెపోటు వచ్చినా.. తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రయాణికులను సురక్షితంగా దించి బస్సులోనే ప్రాణాలు విడిచాడు. ధనజోడు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అక్కువరం దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్‌ జోగేందర్ శెట్టికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో, వారిని సురక్షితంగా దించేందుకు.. బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి.. నిలిపి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్పల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>