సెక్స్ సడన్‌గా ఆపేసిన మరిది... అసంతృప్తితో వదిన దుశ్చర్య...

అలివిమాలిన శృంగారం తాను చేయలేనంటూ సెక్స్ ఆపేసిన మరిది మీద వదిన కత్తితో దాడి చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: January 4, 2020, 6:03 PM IST
సెక్స్ సడన్‌గా ఆపేసిన మరిది... అసంతృప్తితో వదిన దుశ్చర్య...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అలివిమాలిన శృంగారం తాను చేయలేనంటూ సెక్స్ ఆపేసిన మరిది మీద వదిన కత్తితో దాడి చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. రాయ్ బరేలీ జిల్లాలో ఓ మహిళ తన భర్త, మరిదితో కలసి ఉంటుంది. భర్త కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. భర్తతో శృంగార జీవితం అంతగా సుఖంగా అనిపించలేదు. దీంతో ఆమె తన మరిదితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ప్రతి రోజూ రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత మరిదితో సెక్స్‌లో పాల్గొనేది. అయితే, ఇటీవల ఓ రోజు రాత్రి తనను మరింత సుఖంలో ముంచెత్తాలంటూ ఆమె పదే పదే సెక్స్ చేయాలని మరిది మీద ఒత్తిడి తెచ్చింది. అయితే, తనకు శక్తి లేదంటూ మరిది శృంగారం మధ్యలోనే ఆపేశాడు. దీంతో ఆమెలో అసంతృప్తి కట్టలు తెంచుకుంది. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి అతడి మీద దాడి చేసింది. వదిన దాడిచేయడంతో అతడికి తీవ్రంగా కత్తిపోట్లు పడ్డాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు