హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఫస్ట్ నైట్ ముగిసిన తెల్లారే భర్తకు షాక్ ఇచ్చిన పెళ్లికూతురు...

ఫస్ట్ నైట్ ముగిసిన తెల్లారే భర్తకు షాక్ ఇచ్చిన పెళ్లికూతురు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ భర్త తన శోభనం రోజు భార్యకు ఇచ్చిన మాటను తప్పడంతో అతడి భార్య తెల్లారేసరికి భారీ షాక్ ఇచ్చింది.

ఓ భర్త తన శోభనం రోజు భార్యకు ఇచ్చిన మాటను తప్పడంతో అతడి భార్య తెల్లారేసరికి భారీ షాక్ ఇచ్చింది. హర్యానాలో ఈ ఘటన జరిగింది. గుల్ఫమ్ అనే వ్యక్తికి వివాహం జరిగింది. వారి శోభనం రోజు రాత్రి కొత్త పెళ్లికూతురు ఓ కోరిక కోరింది. తాను చదువుకున్న కుటుంబం నుంచి వచ్చానని, ఇలా గడ్డం, పైజమాతో తిరిగే భర్త అంటే తనను అందరూ తక్కువగా చూస్తారని చెప్పింది. అలాగే, తాము ఉండడానికి ఓ మోడ్రన్ హౌస్ కావాలని కోరింది. అయితే, శోభనానికి ముందు భార్య చెప్పిన అన్నిటికీ అతడు తల ఊపాడు. దీంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన భర్త చాలా మంచి వాడని అనుకొంది. ఈ ఆనందంలో వారిద్దరి శోభనం కార్యక్రమం కూడా ఆనందంగా ముగిసింది. అయితే, ఫస్ట్ నైట్ కార్యక్రమం అయిపోయిన తర్వాత భర్త షాక్ ఇచ్చాడు. తాను ఇలాగే ఉంటానని, తనకు నచ్చినట్టు చేస్తానని చెప్పాడు. కొద్ది క్షణాల ముందు తనకు మాట ఇచ్చిన భర్త.. శోభనం పూర్తవగానే ఇలా మాట తప్పడంతో ఆమెకు తీవ్రమైన కోపం వచ్చింది. తెల్లవారగానే శోభనం గది నుంచి నేరుగా తమ పుట్టింటికి వెళ్లిపోయింది.

First published:

Tags: Haryana

ఉత్తమ కథలు