Home /News /crime /

BLAST AT FIREWORKS FACTORY IN HIMACHAL PRADESH UNA KILLED 7 AND 12 INJURED PVN

Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..7గురు మృతి,12మందికి తీవ్రగాయాలు


బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు(ప్రతీకాత్మక చిత్రం)

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు(ప్రతీకాత్మక చిత్రం)

Blast at fireworks factory In Una : సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు.

Blast at fireworks factory :  బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని ఉనా జిల్లాలోని తహ్లివల్‌ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన వారిలో ఎక్కువ మంది వలస కూలీలే ఉన్నారని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: BLAST, Himachal Pradesh

తదుపరి వార్తలు