ఫ్రెంచ్ మహిళకు వీడియో కాల్.. మర్మాంగాలను చూపిన ఏపీ యువకుడు...

శనివారం రాత్రి ఆమెకు ఓ వీడియోకాల్ వచ్చింది. దాన్ని ఆన్సర్ చేసిన వెంటనే ఓ యువకుడు కనిపించి.. అందులో తన మర్మాంగాలను చూపించాడు.

news18-telugu
Updated: November 26, 2019, 9:10 PM IST
ఫ్రెంచ్ మహిళకు వీడియో కాల్.. మర్మాంగాలను చూపిన ఏపీ యువకుడు...
అతడి వద్ద బాగా డబ్బులు ఉన్నట్టు గమనించిన మహేశ్వరి తమ ఓయో రూమ్ అనుబంధాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. తన ఫ్రెండ్ సంతోష్‌తో కలసి ప్లాన్ అమలు చేసింది.
  • Share this:
ఓ ఫ్రెంచ్ మహిళకు ఫోన్ చేసి తన మర్మాంగాలను చూపించాడు. ఈ విషయంపై బాధిరాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ యువతి బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. గత శనివారం రాత్రి ఆమెకు ఓ వీడియోకాల్ వచ్చింది. దాన్ని ఆన్సర్ చేసిన వెంటనే ఓ యువకుడు కనిపించి.. అందులో తన మర్మాంగాలను చూపించాడు. గత కొన్ని రోజులుగా ఆ యువకుడు ఆమెకు వాట్సాప్‌‌లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడు. ఆగస్ట్ 28న ఆమెకు వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపాడు. అక్టోబర్ 19న కూడా అలాగే కొన్ని వాట్సప్ మెసేజ్‌లు చేశాడు. వీడియో కాల్ చేశాడు. అయితే, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్లీ నవంబర్ 11 నుంచి మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. నవంబర్ 23న రాత్రి 12.50 గంటలకు మళ్లీ వీడియో కాల్ చేశాడు. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆమెకు తన మర్మాంగాలను చూపించాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసింది. అనంతరం మళ్లీ అతడు 1గంటకు ఫోన్ చేశాడు. కానీ, ఆమె ఫోన్ కట్ చేసింది. అతడు రెండు ఫోన్ నెంబర్ల నుంచి ఈ వీడియో కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ రెండు నెంబర్లు ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ఒకే వ్యక్తివిగా పోలీసులు గుర్తించారు.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>