హోమ్ /వార్తలు /క్రైమ్ /

కాలిఫోర్నియా ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పులు... ముగ్గురు మృతి

కాలిఫోర్నియా ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పులు... ముగ్గురు మృతి

గిల్ రాయ్‌లో  ఫుడ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఆదివారం ఔత్సాహికులు భారీగా హాజరయ్యారు.

గిల్ రాయ్‌లో ఫుడ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఆదివారం ఔత్సాహికులు భారీగా హాజరయ్యారు.

గిల్ రాయ్‌లో ఫుడ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఆదివారం ఔత్సాహికులు భారీగా హాజరయ్యారు.

    కాలిఫోర్నియాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 12మంది గాయాలపాలయ్యారు. గిల్ రాయ్‌లో  ఫుడ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఆదివారం ఔత్సాహికులు భారీగా హాజరయ్యారు. ఇంతలో ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా జనం ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

    First published:

    Tags: International, Us news

    ఉత్తమ కథలు