హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking:  అప్పటికే ఐదుగురు పిల్లలు.. రెండో పెళ్లి.. కొత్త భార్యను ఏం చేశాడంటే..

Shocking:  అప్పటికే ఐదుగురు పిల్లలు.. రెండో పెళ్లి.. కొత్త భార్యను ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dowry harassment: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధించాడో నీచుడు. అతని బాధలు పడలేక.. ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భార్యను బాగా చూసుకుంటానని తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత.. తన భార్యను ఏంచేశాడంటే..

Dowry harassment: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధించాడో నీచుడు. అతని బాధలు పడలేక.. ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భార్యను బాగా చూసుకుంటానని తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత.. తన భార్యను ఏంచేశాడంటే..

ప్రభుత్వాలు వరకట్నంను (Dowry harassment) నిశేధిస్తు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. ఇప్పటికి చాలా చోట్లు కట్నం వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి. మగ పెళ్లి వారు అడిగినంతా కట్నం ఇచ్చుకోలేక, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది కట్నం కోసం అప్పుల పాలవుతున్నారు. మరికొంత మంది తమకున్న ఆస్తులను అమ్ముకుంటున్నారు.

మరికొన్ని చోట్ల అడిగినంతా.. ఇచ్చిపెళ్లి చేసిన కూడా మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. వారిపై తీవ్ర హింసలకు పాల్పడుతున్నారు. వరకట్న వేధింపులకు చెందిన అనేక ఘటనలు ప్రతిరోజు వార్తలలో నిలుస్తున్నాయి. కొన్ని చోట్ల కట్నం ఇవ్వడాన్నికూడా ఒక స్టెటస్ సింబల్ గా భావిస్తున్నారు.

ఎక్కువ కట్నం (Dowry Demands) ఇచ్చిగొప్పగా చెప్పుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల.. అడిగినంత కట్నం ఇవ్వకపోతే భార్యను వేధిస్తున్నారు. ఆ తర్వాత చంపటానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి సంఘటన అస్సాం (Assam)లో జరిగింది.

పూర్తివివరాలు.. అస్సాంలో ఈ దారుణం జరిగింది. జమాలుద్దీన్ అనే వ్యక్తి, ఖుదేజా బేగం ను పెళ్లి చేసుకున్నాడు.అతనికి ఇది రెండవ పెళ్లి. అతనికి 40 ఏళ్లు. జమాలుద్దీన్ కు ఇది రెండో పెళ్లి.  అతనికి అప్పటికే ఐదుగురు సంతానం. ఖుదేజా బేగం (29) ని రెండో పెళ్లి (Second Marriage) చేసుకున్నాడు.

వీరికి గత నెలలో పెళ్లి జరిగింది. వివాహమైన మరుసటి రోజు నుంచే ఖుదేజా భార్యను వేధించసాగాడు. ఆమెను అదనపు కట్నం తీసుకురావాలని హింసించేవాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వారం క్రితం.. తన భార్యను తిరిగి తెచ్చుకున్నాడు. గత ఆదివారం భార్యను తీవ్రంగా హింసించాడు.

ఆ తర్వాత ఆమెను హత్యచేశాడు. శవాన్ని ఎవరికి తెలియకుండా కాల్చేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఉన్నాడు. దీంతో ఖుదేజా కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె శవాన్ని గుర్తించారు. జమాలుద్దీన్ ను అదుపునికి తీసుకొని విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Dowry harassment, Kerala

ఉత్తమ కథలు