ఎంఐఎం నేత అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై ఢిల్లీ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, ‘ద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ప్రసంగాలు చేయడం వంటి పలు ఆరోపణలపై ఒవైసీ పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు IFSSO ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది. అయితే, పోలీసులు, ఎఫ్‌ఐఆర్‌లో స్వామి యతి నరసింహానంద పై కూడా కేసును బుక్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, Crime news