అద్భుతం... ఆశ్చర్యం.. అంతకు మించి... అత్యాచారాన్ని ఆపిన చీమలు...

కొంత దూరం వెళ్లగానే మరో ఊరు రావడంతో అక్కడ కారు ఆపాడు. కారును వాష్ చేయాలంటూ.. కథలు చెప్పాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పొదల్లోకి లాక్కెల్లి అమ్మాయిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: January 28, 2019, 10:01 PM IST
అద్భుతం... ఆశ్చర్యం.. అంతకు మించి... అత్యాచారాన్ని ఆపిన చీమలు...
చీమలు (ఫైల్ ఫోటో)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: January 28, 2019, 10:01 PM IST
డేటింగుల పేరుతో అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొందరు కీచకులు. ఇండోనేషియాలో ఇలాంటి ఘటనే జరిగింది. 16 ఏళ్ల ఓ టీనేజ్ గర్ల్, 29 ఏళ్ల టోని ఐర్వాన్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో టోని... అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తనతో సెక్స్ చేయాలని బలవంతం పెట్టాడు. అయితే ఆమె అందుకు అంగీకరించలేదు. మార్గం మధ్యలో ఓ గ్రామం రావడంతో అతడి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. టోని ఆమెను పట్టుకొని తీసుకొచ్చి మళ్లీ కారెక్కించాడు.

కొంత దూరం వెళ్లగానే మరో ఊరు రావడంతో అక్కడ కారు ఆపాడు. కారును వాష్ చేయాలంటూ.. కథలు చెప్పాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పొదల్లోకి లాక్కెల్లి అమ్మాయిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో చెట్లు చేమల మధ్య ఉన్న చీమల దండు ఒక్కసారిగా టోనిపై దాడికి దిగాయి. ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో నల్లచీమలు అతడ్న కుట్టడంతో... ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఇదే అదునుగా భావించి టోని బారి నుంచి తప్పించుకున్న యువతి రక్షించాలని కేకలు పెడుతూ... పరగులు తీసింది.

ఈ వ్యవహారం మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టోని ఐర్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిపై పలు కేసులు నమోదు చేశారు. టోనీ చేసిన నేరానికిగాను అతనికి మూడు నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

ఇవికూడా చదవండి :ఆ రాత్రి వాళ్లిద్దర్నీ ఆ పొజిషన్‌లో చూశాడు... ఆ తర్వాత ఏమైందంటే...

‘సహజీవనం చావుకొచ్చింది...’ ప్రేయసిని అతి దారుణంగా చంపి, కాల్చేసిన యువకుడు...
First published: January 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...