హోమ్ /వార్తలు /క్రైమ్ /

Antique Shivalingam : అక్రమంగా అమెరికాకు తరలిస్తున్న 1800ఏళ్ల నాటి శివలింగం సీజ్

Antique Shivalingam : అక్రమంగా అమెరికాకు తరలిస్తున్న 1800ఏళ్ల నాటి శివలింగం సీజ్

Antique Shivalingam : విగ్రహాన్ని అమెరికాకు తరలించనున్నట్లు గుర్తించారు.  అయితే దీనికి పురావస్తు పరిశోధన శాఖ అనుమతి లేనట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్ చట్టం -1962 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Antique Shivalingam Seized : అక్రమంగా అమెరికాకు తరలిస్తున్న 1800 ఏళ్లనాటి నాగాభరణ శివలింగాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో శనివారం ఈ సంఘటన జరిగింది. స్థానిక త్రిశూలంలోని కార్గో కేంద్రం నుంచి అమెరికాకు పంపించాల్సిన సరుకులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా, వాటిల్లో అతి ప్రాచీనమైన ఈ శివలింగం బయల్పడింది. దానికి సంబంధించిన ఎగుమతి పత్రాలు పరిశీలించగా, అది తంజావూరు జిల్లా కుంభకోణంలో ఉన్న హస్తకళా విక్రయ కేంద్రంలో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

విగ్రహాన్ని అమెరికాకు తరలించనున్నట్లు గుర్తించారు.  అయితే దీనికి పురావస్తు పరిశోధన శాఖ అనుమతి లేనట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్ చట్టం -1962 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ పంచలోహా విగ్రహాం 4.56 కిలోల బరువు, 36 సెం.మీ ఎత్తు ఉంది. 36 సెం.మీ ఎత్తు, 4.56 కిలోల బరువుతో కూడిన ఈ పంచలోహ విగ్రహం కళ్లకుర్చి జిల్లా తిరునావలూరు సమీపంలోని కొడివలం అనే గ్రామానికి చెందినదని విచారణలో తేలింది. ఇది ప్రాచీనమైన శివలింగంగా గుర్తించారు.

First published:

Tags: Chennai

ఉత్తమ కథలు