Home /News /crime /

Affair: చెల్లి భర్తతో అక్క వివాహేతర సంబంధం.. అఫైర్ కొనసాగించేందుకు ఆ అక్క ఎంత పనిచేసిందో చూడండి..

Affair: చెల్లి భర్తతో అక్క వివాహేతర సంబంధం.. అఫైర్ కొనసాగించేందుకు ఆ అక్క ఎంత పనిచేసిందో చూడండి..

నిందితులు

నిందితులు

బెంగళూరు: బంధాలుఅనుబంధాలు నీటి మూటలవుతున్న రోజులివి. క్షణిక సుఖాల మోజులో పడి ఆలుమగల బంధానికే కొందరు మాయని మచ్చ తెస్తున్నారు. వైవాహిక బంధానికి ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్నారు. కర్నాటకలోని యాదగిరిలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.

    బెంగళూరు: బంధాలుఅనుబంధాలు నీటి మూటలవుతున్న రోజులివి. క్షణిక సుఖాల మోజులో పడి ఆలుమగల బంధానికే కొందరు మాయని మచ్చ తెస్తున్నారు. వైవాహిక బంధానికి ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్నారు.

    కర్నాటకలోని యాదగిరిలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కర్నాటకలోని యాదగిరి జిల్లా సూరాపూర్ తాలూకాలో ఓ మహిళ చెల్లి భర్తతో అఫైర్ కొనసాగిస్తోంది. కొన్నేళ్లుగా వీరి వివాహేతర సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.

    ఇటీవల అక్క భర్తకు తన భార్యపై అనుమానం వచ్చింది. దీంతో.. ఎక్కడ తమ వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలుస్తుందోనన్న భయంతో చెల్లి భర్తతో అఫైర్ కొనసాగించడం కోసం కట్టుకున్న భర్త హత్యకు ప్లాన్ చేసింది ఆ ఇల్లాలు. చివరకు వీరి కుట్ర గురించి ఆమె భర్తకు తెలియడంతో అఫైర్ పెట్టుకున్న అతని భార్య, ఆమె చెల్లి భర్త కటకటాల పాలయ్యారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bangalore, Couple affair, Crime news, Extra marital affair, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు