నలుగురితో శృంగారం చేసి...హెచ్ఐవీ ఎక్కించిన వ్యక్తి అరెస్టు...

కొంత కాలం తర్వాత ఆమె అనారోగ్యంగా ఉండడంతో టెస్టు చేయించుకుంటే హెచ్‌ఐవి ఉందని తేలింది. దీంతో జెంట్రీతో మాత్రమే తాను డేటింగ్ చేశానని, అతడికి హెచ్‌ఐవి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: October 19, 2019, 10:56 PM IST
నలుగురితో శృంగారం చేసి...హెచ్ఐవీ ఎక్కించిన వ్యక్తి అరెస్టు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అమెరికాలో ఓ వ్యక్తి తనకు హెచ్‌ఐవి ఉన్నప్పటికీ ఆమెకు చెప్పకుండా తన ప్రియరాలితో శృంగారం చేశాడు. దీంతో ఆమె ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జెంట్రీ బర్న్ అనే వ్యక్తితో ఓ అమ్మాయి డేటింగ్ చేసింది. అయితే కొంత కాలం తర్వాత ఆమె అనారోగ్యంగా ఉండడంతో టెస్టు చేయించుకుంటే హెచ్‌ఐవి ఉందని తేలింది. దీంతో జెంట్రీతో మాత్రమే తాను డేటింగ్ చేశానని, అతడికి హెచ్‌ఐవి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ జెంట్రీ తనకు హెచ్‌ఐవి ఉందనే విషయం చెప్పకుండా ఆమెతో సెక్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ముగ్గురు మహిళలతో అతడు శృంగారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం జెంట్రీ జైలు జీవితం గడుపుతున్నాడు. లైంగిక వ్యాధులు ఉండి బయటకు చెప్పకుండా శృంగారం చేస్తే అమెరికాలో నేరం.
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading