news18-telugu
Updated: August 8, 2020, 11:45 PM IST
ప్రతీకాత్మకచిత్రం
పెళ్ళయ్యి హ్యాపీగా సంసారం చేసుకుంటున్న 36 ఏళ్ల మహిళ, తన ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్ లో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఓ 16 ఏళ్ల యువకుడిపై కన్నేసింది. అతనితో పరిచయం పెంచుకుంది. చివరికి తన కోరికల కోసం అతడి భవిష్యత్తును అంధకారం చేయాలనుకుంది. వివరాల్లోకి వెళితే కోల్ కతాలోని శివానీ ముఖర్జీ భర్త వృత్తి రీత్యా దుబాయిలో ఉండేవాడు. భర్తకు దూరంగా ఉన్న శివానీ ఎప్పుడు తన ఇంటి చుట్టూ ఉన్న బ్యాచిలర్ కుర్రాళ్లపైనే ధ్యాస అంతా ఉండేది. ఈ క్రమంలోనే ఇంటి ఎదురుగా ఉన్న పార్కులో రోజు ఆడుకోవానికి వచ్చే టీనేజీ కుర్రాడు మోహిత్ పై కన్నేసింది. అతడు కనపడినప్పుడు పిలిచి కాస్ట్ లీ చాక్లెట్స్ ఇచ్చేది. అంతేకాదు ఫిష్ కర్రీ స్పెషల్ గా చేసాను తినడానికి రా అని పిలిచేది. కాలేజీ లేకపోవడంతో కుర్రాడు రోజు అక్కడి గ్రౌండ్ కు యువకుడు వెళ్తుండేవాడు. ఇక మహిళ పరిచయం అయ్యాక ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన యువకుడికి తినేందుకు ఇస్తూ, ఆ యువకుడి ముందే నగ్నంగా తిరుగుతుండేది.
చివరకు ఆ యువకుడిని లొంగదీసుకుంది. ప్రతిరోజు ఆటకని చెప్పి యువకుడు ఆ మహిళ ఇంటికి వెళ్ళేవాడు. అక్కడే ఆ అంటితో రొమాన్స్ చేస్తుండేవాడు. అయితే, గత వారం ఇంటి నుంచి వెళ్ళిన యువకుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇంట్లోనుంచి పారిపోయిన యువకుడిని, ఆ మహిళను పట్టుకున్నారు. మహిళపై పలు చట్టాల కింద కేసులు పెట్టారు.
Published by:
Krishna Adithya
First published:
August 8, 2020, 11:45 PM IST