విశాఖలో ఘోరం.. మహిళపై యాసిడ్ దాడి

గాజువాక ప్రాంతంలో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

news18-telugu
Updated: December 4, 2019, 8:25 PM IST
విశాఖలో ఘోరం.. మహిళపై యాసిడ్ దాడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశమంతా దిశా మర్డర్ , మహిళల భద్రతపై ఆందోళనలు జరుగుతున్న వేళ.. విశాఖలో మరో ఘోరం జరిగింది.  గాజువాక ప్రాంతంలో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...