Home /News /crime /

A YOUNG WOMAN HAVING SEX WITH HER FIANCE WITHIN A FEW HOURS BOTH LIVES WERE IN DANGER PRV

Sex before marriage: కాబోయే భర్తతో సెక్స్​ చేసిన యువతి.. కొద్ది గంటల్లోనే ఇరువురి జీవితాలు బలి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాబోయే భర్తతో శృంగారంలో పాల్గొంది ఆ యువతి(women). అంతే ఆ తర్వాత ఆమెకు రక్తస్రావం కావడం ప్రారంభమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. యువతిని బతికించడానికి వైద్యులు (doctors) శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఆమె ప్రాణం మాత్రం నిలబెట్టలేక పోయారు.

ఇంకా చదవండి ...
    నెలరోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన  (Marriage in a month) జంట. వారు వేసిన ఓ తప్పు ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది. ఇద్దరికీ కొద్దిరోజుల కిందటే నిశ్చితార్థం అయింది. పెద్దలు నెలరోజుల్లో పెళ్లి కూడా ఫిక్స్​ చేశారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్నిరోజులు మాట్లాడుకున్నారు. ఎలాగో పెళ్లి (marriage) చేసుకోబోతున్నాం కదా అని కాబోయే భర్త (fiancé) తో శృంగారంలో పాల్గొంది ఆ మహిళ (women). అంతే ఆ తర్వాత ఆమెకు రక్తస్రావం కావడం ప్రారంభమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. యువతిని బతికించడానికి వైద్యులు (doctors) శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఆమె ప్రాణం మాత్రం నిలబెట్టలేక పోయారు. తీవ్ర రక్తస్త్రావంతోనే మహిళ మృతిచెందింది (died). ఈ ఘటన ఇరు కుటుంబాల్లో (Two families) విషాదం నింపింది. పూర్తి వివరాలు..

    ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్ ​(Madhya Pradesh)లోని భోపాల్ పట్టణంలో. కోలార్​లోని ఓ హోటల్లో సదరు యువకుడు పనిచేస్తున్నాడు. ఇటీవలె మండ్​దీప్​కు చెందిన 28 ఏళ్ల యువతితో అతడికి పెళ్లి చూపులు కుదిరాయి. పెద్దల ఆశీస్సులతో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని సంబంధం (Relation) కుదిర్చారు. నిశితార్థం (Engagement) కూడా జరిగింది. ఎలాగూ పెళ్లి (marriage) చేసుకోబోతున్నామనే ఉద్దేశంతో ఇద్దరూ కలుద్దామనుకున్నారు. తనకు కాబోయే భర్త ఉంటున్న ఇంటికి గత ఆదివారం యువతి చేరుకుంది. ఇద్దరూ శారీరకంగా కలిశారు. అయితే శృంగారం (Sex) తర్వాత ఆమెకు జననేంద్రియం నుంచి రక్తస్రావం కావడం ప్రారంభమైంది. ఎంతకూ తగ్గలేదు.

    దీంతో సదరు యువకుడు (man) ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమెకు రక్తస్రావం తగ్గలేదు. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు కూడా రక్తస్రావం తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా రక్తస్రావం ఆగలేదు. దీంతో ఆ యువతి మరణించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హాస్పిటల్‌ (Hospital)కు చేరుకున్నారు. వెంటనే ఘటనకు కారకుడైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నవారు.

    ఇటీవలె అహ్మదాబాద్‌కి చెందిన ఓ జంట పెళ్లికి ముందే శృంగారం చేసిన ఘటనలో యువకుడు మృతిచెందిన ఘటన తెలిసిందే. సల్మాన్ మీర్జా అనే యువకుడు ఇటీవల తనకు కాబోయే భార్యతో కలిసి నగరంలోని ఓ హోటల్‌ లాడ్జికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు శృంగారంలో పాల్గొనాలని భావించారు. అయితే కండోమ్ తీసుకురావడం మరిచిపోవడంతో... దానికి బదులు (epoxy adhesive) అనే జిగురు పదార్థంని తన మర్మాంగానికి అప్లై చేశాడు. ఆపై ఆమెతో శృంగారం జరిపాడు. ఆ తర్వాత కొద్ది గంటలకు ఆ హోటల్ సమీపంలోని ఓ ప్రదేశంలో సల్మాన్ మీర్జా అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని వైద్యులు తెలిపారు. సల్మాన్ మీర్జా శరీరంలోని పలు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను మృతి చెందాడు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Husband, Madhya pradesh, Sex, Women died

    తదుపరి వార్తలు