హోమ్ /వార్తలు /క్రైమ్ /

చాక్లెట్లు ఇస్తానని ఇంటిలోకి తీసుకెళ్లి.. బాలికపై అఘాయిత్యం..

చాక్లెట్లు ఇస్తానని ఇంటిలోకి తీసుకెళ్లి.. బాలికపై అఘాయిత్యం..

సోమల మండలంలో మనవరాలు వయసున్న ఏడేళ్ల చిన్నారిపై 65 ఏళ్ల  వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

సోమల మండలంలో మనవరాలు వయసున్న ఏడేళ్ల చిన్నారిపై 65 ఏళ్ల  వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇదే కాలనీకి చెందిన కారుపక రాజుకుమార్(19) సదరు మహిళ పెద్ద కూతురును ఈనెల ఒకటో తేదీన చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి.. ఇంటిలోకి తీసుకెళ్లాడు.

కామంతో కళ్లు మూసుకుపోయిన కామంధులు పశువుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. తమ కామవాంఛను తీర్చుకునేందుకు అభం శుభం తెలియని చిన్నారులపై దారుణంగా అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రూరల్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి హుజురాబాద్ పట్టణంలోని మామిండ్లవాడలో కొంతకాలంగా నివసిస్తోంది. అయితే ఇదే కాలనీకి చెందిన కారుపక రాజుకుమార్(19) సదరు మహిళ పెద్ద కూతురును ఈనెల ఒకటో తేదీన చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి.. ఇంటిలోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడి చేశాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో బాలిక తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Child rape, Karimangar, Police

ఉత్తమ కథలు