బ్యూటీషియన్ సెక్స్ రాకెట్...అమ్మాయిలకు కారు, ఫ్లాట్ ఆశ చూపి...వీఐపీలతో...

యువతులకు కాస్ట్ లీ కానుకలు అందించేది. డబ్బు ఆశ చూపి వారి జీవితాలను నాశనం చేసేది. కాసేపు తమది కాదనకుంటే ఆ పెద్ద మనుషులు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయని అమ్మాయిలను మభ్య పెట్టి వ్యభిచారం కూపంలోకి నెట్టడమే పనిగా పెట్టుకుంది.

news18-telugu
Updated: July 12, 2020, 11:03 PM IST
బ్యూటీషియన్ సెక్స్ రాకెట్...అమ్మాయిలకు కారు, ఫ్లాట్ ఆశ చూపి...వీఐపీలతో...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఉద్యోగం పేరిట యువతులను వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నించిన ఓ మహిళను అరెస్టు చేసిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. స్థానిక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న ఓ మహిళ, తన దగ్గరకు వచ్చే యువతులను మాటల్లో పెట్టి వ్యభిచార కూపంలోకి లాగి, వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. ఆ యువతులకు పెద్ద తాను చెప్పినట్ల కొందరు పెద్దలకు లైంగిక సుఖం ఇస్తే డబ్బుతో పాటు, కారు, ఫ్లాట్ కొనిస్తానని ఆశ పెట్టింది. అయితే తన ఉచ్చులో పడ్డ యువతులకు కాస్ట్ లీ కానుకలు అందించేది. డబ్బు ఆశ చూపి వారి జీవితాలను నాశనం చేసేది. కాసేపు తమది కాదనకుంటే ఆ పెద్ద మనుషులు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయని అమ్మాయిలను మభ్య పెట్టి వ్యభిచారం కూపంలోకి నెట్టడమే పనిగా పెట్టుకుంది.

అయితే గత వారం సోనం( పేరు మార్పు) అనే వివాహితను కూడా బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగాలని ప్రయత్నించింది. ఆమె ప్రైవేటు వీడియోలు సంపాదించి వాటితో బ్లాక్ మెయిల్ చేయసాగింది. అయితే ఆ యువతి సైబర్ పోలీసులను ఆశ్రయించగా, అసలు సంగతి బయటపడింది. మహిళ భాగోతం మొత్తం పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అమ్మాయిలకు వ్యభిచార కూపంలోకి దించుతోందని గుర్తించి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading