హోమ్ /వార్తలు /క్రైమ్ /

Rape on girl: టీలో మత్తు మందు కలిపి.. మూడేళ్లుగా అత్యాచారం.. చివరకు ఆమె తల్లిదండ్రులు..

Rape on girl: టీలో మత్తు మందు కలిపి.. మూడేళ్లుగా అత్యాచారం.. చివరకు ఆమె తల్లిదండ్రులు..

సీఎం యోగి అధిత్యానాథ్ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో అసంఘీక శక్తుల ఆట కట్టించడంలో సక్సెస్ 

అవుతున్నప్పటికి కొన్ని సంఘటనలు మాత్రం ఆ రాష్ట్రానికి మచ్చ తెస్తున్నాయి.. ముఖ్యంగా మహిళలపై 

అత్యాచారాలు ఇంకా తగ్గని పరిస్థితి కనిపిస్తుంది.

సీఎం యోగి అధిత్యానాథ్ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో అసంఘీక శక్తుల ఆట కట్టించడంలో సక్సెస్ అవుతున్నప్పటికి కొన్ని సంఘటనలు మాత్రం ఆ రాష్ట్రానికి మచ్చ తెస్తున్నాయి.. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు ఇంకా తగ్గని పరిస్థితి కనిపిస్తుంది.

Rape: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతికి టీలో మత్తుమందు కలిపి ఇచ్చి మూడేళ్ళ పాటు అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ ఘటన ముంబై మహానగరంలో చోటుచేసుకుంది.

సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతకంటే ఎక్కువగా చెడు జరుగుతుంది. ఎక్కువగా చెడు అలవాట్లకు బనిసగా మారుతున్నారు. సోషల్ మీడియాలో వేదికగా ముక్కు, మొహం తెలియని వారు పరిచయం అవుతారు. వారు ఎలాంటి వారో తెలయకుండా యువత ప్రేమించి మోసపోతారు. అలాంటిదే ముంబైలో ఓ సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో 35 ఏళ్ల వ్యక్తికి సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది. ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగా ఆమె దానిని అంగీకరించింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సంభాషణ ముదిరి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఒకరికొకరు ఫోన్ నంబ్లర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాను మదిలేసి ఫోన్లోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఓ రోజ ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చిన ఆమెకు టీ ఇచ్చాడు. కానీ ఆ టీలో అతడు మత్తు మందు కలిపి ఇచ్చాడు. దానిని గమనించకుండా ఆమె తాగేసింది. ఆమె మత్తులోకి జారగానే లైగింకంగా వశపరుచుకున్నాడు. అంతేకాకుండా అక్కడ జరిగే సీన్ మొత్తం తన మొబైల్ ఫోన్ లో బంధించాడు.

ఆమెకు స్పృహ రాగానే జరిగిన విషయం తెలుసుకొని బాధపడింది. వెంటనే అక్కడ నుంచి బయలు దేరుతుండగా అతడు మొబైల్ లో తీసిన వీడియోను చూపించి ఎవరికీ చెప్పొద్దంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అప్పటి నుంచి ఆ యువతిని ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తా అంటూ బెదిరిస్తూ లైంగిక దాడి చేశాడు. అక్కడ నుంచి వెళ్లిన ఆమె కు రోజూ ఫోన్ చేసి తన లైంగిక వాంఛ తీర్చాలని లేదంటే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించగా చేసేది లేక ఆమె అతడికి లొంగిపోయింది. ఇలా కొన్నిసార్లు మళ్లీ వీడియో తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. శారీరకంగా హింసించాడు. దీంతో వేధింపులు తట్టుకొని యువతి కుటుంబ సభ్యులకు తెలిపింది.

వారు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అతడు నేరాలకు పాల్పడిన తీరును చూసి.. మరికొందరిపై కూడా ఇతడు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. ఫోన్ లో మరికొందరి వీడియోలు కనిపించడమే అతడిపై అనుమానం రావడానికి కారణంగా తెలుస్తోంది. అతడినికి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు.

First published:

Tags: Love failure, Maharashtra, Mumbai, RAPE, Rape on girl, Rape on women

ఉత్తమ కథలు