విశాఖలో కలకలం.. పోలీస్‌ను కత్తితో వెంబడించిన తాగుబోతు

రెచ్చిపోయిన సదరు వ్యక్తి ఓ డమ్మీ కత్తిని చూపించి పోలీసును బెదిరించాడు. నన్నే తిడతావా.. పొడిచేస్తానంటూ కత్తితో వెంబడించాడు.

news18-telugu
Updated: November 19, 2019, 5:51 PM IST
విశాఖలో కలకలం.. పోలీస్‌ను కత్తితో వెంబడించిన తాగుబోతు
పోలీసును తరుముతున్న వ్యక్తి
  • Share this:
విశాఖపట్టణంలో ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. వుడా చిల్డ్రెన్ థియేటర్ వద్ద మద్యం మత్తులో న్యూసెన్స్ చేశాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడిని వారించే ప్రయత్నం చేశాడు. దాంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తి ఓ డమ్మీ కత్తిని చూపించి పోలీసును బెదిరించాడు. నన్నే తిడతావా.. పొడిచేస్తానంటూ కత్తితో వెంబడించాడు. నవంబరు 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీపీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడినిఅరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 19, 2019, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading