హోమ్ /వార్తలు /క్రైమ్ /

కన్నకూతురిపైనే తండ్రి అఘాయిత్యం.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన మానసిక వికలాంగురాలు

కన్నకూతురిపైనే తండ్రి అఘాయిత్యం.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన మానసిక వికలాంగురాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మానసిక వికలాంగురాలు ఓ బిడ్డను ప్రసవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు.

మానవత్వానికి మాయని మచ్చ ఈ ఘటన. అసలే మానసిక వికలాంగురాలు.. పైగా కన్నకూతురు. కానీ ఆ కర్కశ తండ్రికి ఏ మాత్రం మానవత్వం లేకుండా పోయింది. కన్నకూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా అభం శుభం తెలియని ఆ మానసిక వికలాంగురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పంచుకుల జిల్లాలోని సెక్టార్ 18 పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి వికలాంగురాలైన 23 సంవత్సరాల కూతురిపై అవమానవీయ స్థితిలో పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మానసిక వికలాంగురాలు ఓ బిడ్డను ప్రసవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు. కానీ యువతి గర్భం దాల్చడానికి గల కారణాలను వెల్లడించలేకపోయారు.

First published:

Tags: Crime news, Haryana, Police

ఉత్తమ కథలు