Snake on Girl neck: నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారి మెడకు రెండు గంటల పాటు చుట్టుకుని ఉన్న నాగుపాము.. పాప నిద్ర లేవగానే ఏం చేసిందంటే..

పడుకున్న పాప పక్కన పాము

మహారాష్ట్ర (Maharashtra) వార్దాలో ఏడేళ్ల చిన్నారి దివ్యానీ పద్మాకర్ (Divyani padmakar). బోర్ఖేడీకి చెందిన ఆ చిన్నారి ఇంట్లో(home) నిద్రిస్తుండగా... నాగుపాము ఆమె పైకి చేరింది. దాదాపు రెండు గంటల పాటు సర్పం (snake).. ఆ చిన్నారి మెడకు (neck) చుట్టుకొని ఉంది. ఇంట్లోకి వచ్చిన కుటుంబ సభ్యులకు ఆ పామును చూసే సరికి ఒక్కసారిగా గుండెలు (heart) అదిరిపోయాయి.  

  • Share this:
    ఏడేళ్ల చిన్నారి (7 years old girls). ఇంట్లో పడుకొని (sleeping) ఉంది. అయితే ఇంట్లోకి వచ్చిన కుటుంబసభ్యులకు అక్కడ జరిగే ఘటన చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ఆ పాప పక్కనే ఓ నాగుపాము (Snake) చూస్తూ ఉంది. అంతే కుటుంబసభ్యులకు చెమటలు పట్టేశాయి. పామును వెళ్లగొడదామనుకున్న అది మాత్రం కదలట్లేదు. ఇంతలో పాప నిద్ర లేచింది (wakeups). అక్కడ పాము ఉందని కుటుంబసభ్యులు (family members) చెప్పేసరికి భయపడింది (feared). అస్సుల కదలొద్దు అని కుటుంబసభ్యులు చెప్పడంతో పాప (girl) అలాగే పడుకొని ఉంది. నిమిషమూ .. రెండు నిమిషాలు కాదు ఏకంగా రెండు గంటల (Two hours) పాటు పాము.. ఆ చిన్నారి మెడ దగ్గరే ఉంది.

    పాప లేచేసరికి..

    ఆ సమయంలో పామును వెళ్లగొట్టడానికి కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారు చేయని ప్రయత్నం (Trials) లేదు. అయితే ఏదైనా చేస్తే కోపంతో పక్కనే ఉన్న పాపకు హాని (harm) తలపెట్టొచ్చని అలాగే ఉండిపోయారు వారంతా. అయితే పాప ఒక్కసారిగా అలా కదిలింది. అంతే... ఆ తర్వాత ఏం జరిగిందంటే.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

    మహారాష్ట్రలో ఘటన..

    మహారాష్ట్ర (Maharashtra) వార్దాలో ఏడేళ్ల చిన్నారి దివ్యానీ పద్మాకర్ (Divyani padmakar). బోర్ఖేడీకి చెందిన ఆ చిన్నారి ఇంట్లో(home) నిద్రిస్తుండగా... నాగుపాము ఆమె పైకి చేరింది. దాదాపు రెండు గంటల పాటు సర్పం (snake).. ఆ చిన్నారి మెడకు (neck) చుట్టుకొని ఉంది. ఇంట్లోకి వచ్చిన కుటుంబ సభ్యులకు ఆ పామును చూసే సరికి ఒక్కసారిగా గుండెలు (heart) అదిరిపోయాయి.

    ఆస్పత్రికి తరలింపు..

    నాగుపామును పట్టుకునేందుకు కుటుంబసభ్యులు(family members) యత్నించారు. ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే దివ్యానీ దగ్గరే ఉండటంతో పాపను కాటేస్తుందని వెళ్లే వరకు చూశారు. కాగా, అంతలోనే పాప నిద్ర లేచింది. ఎటూ కదలకుండా ఉండమని దివ్యానీకి కుటుంబీకులు సూచించారు. అలా రెండు గంటలు గడిచిపోయాయి. అయితే భయంతో చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి... పాము ఆమె చెయ్యిపై కాటేసి (bites) పారిపోయింది. వెంటనే తేరుకున్న కుటుంబీకులు  బాలికను సేవాగ్రామ్ లోని ఆస్పత్రికి (hospital) తరలించారు. ప్రస్తుతం పాప చికిత్స పొందుతోంది. ప్రస్తుతం సోషల్​ మీడియా (Social media)లో ఈ వీడియో వైరల్ (viral)​గా మారింది.

    ఇవి కూడా చదవండి:  ఓ పాము.. ఓ ఎలుక.. ఓ బాలుడు.. ఇది నిజంగా విధి ఆడిన వింత నాటకమే

    సముద్రం మధ్యలో ఉండగా మనిషి మీది కొచ్చిన పెద్ద పాము.. వచ్చి ఆ పాము ఏం చేసిందో తెలుసా?
    Published by:Prabhakar Vaddi
    First published: