హోమ్ /వార్తలు /క్రైమ్ /

Pune: 65 ఏళ్ల వృద్ధుడు.. రోజూ రాత్రి కాగానే ఆడకుక్కను పార్కింగ్‌లోకి తీసుకెళుతున్నాడు.. సీసీ ఫుటేజ్ చూడగా..

Pune: 65 ఏళ్ల వృద్ధుడు.. రోజూ రాత్రి కాగానే ఆడకుక్కను పార్కింగ్‌లోకి తీసుకెళుతున్నాడు.. సీసీ ఫుటేజ్ చూడగా..

వాలంటీర్లు ఆ పార్కింగ్ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. అయితే.. ఆ విషయం తెలియని సదరు వృద్ధుడు రోజూలానే ఆ కుక్క చుట్టూ తిరుగుతూ.. కాసేపటికి ఆ ఆడ కుక్కను ఎత్తుకుని పార్కింగ్ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.

  పుణె: కొందరికి వయసుతో పాటు చాదస్తం పెరుగుతుంటుందని పెద్దలు అంటుంటారు. కానీ.. కొందరు మగాళ్లకు వయసుతో పాటు కామం కూడా పెరిగిపోతోంది. అలా కామాంధుడిగా మారిన వేళ కొందరు స్త్రీలపై, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతుంటే.. మరికొందరు కుక్కలను కూడా వదలడం లేదు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇలాంటి నీచమైన ఘటన వెలుగులోకొచ్చింది. ఆడ కుక్కపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుణెలోని చాతుస్రుంగి పరిధిలో నివాసం ఉండే ఓ 65 ఏళ్ల వృద్ధుడు గత అక్టోబర్ నుంచి పుణెలోని మోడల్ కాలనీ పార్కింగ్ ఏరియాలో ఓ ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఓ కుక్కను పలుమార్లు ఆ పార్కింగ్ ప్రాంతంలోకి ఆ వృద్ధుడు తీసుకెళ్లడం చూసినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ప్రతిరోజు అదే పనిగా, అదే కుక్కను పార్కింగ్ ప్రాంతంలోకి తీసుకెళ్లడంతో కొందరికి అనుమానమొచ్చింది. స్థానిక వాలంటీర్లతో పాటు RESQ అనే చారిటబుల్ ట్రస్ట్‌కు సమాచారమందించారు. దీంతో.. ఆ వృద్ధుడు చేసే దుశ్చర్యకు ఆధారాలు ఉంటే అతనిని అరెస్ట్ చేయించవచ్చని భావించిన వాలంటీర్లు ఆ పార్కింగ్ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. అయితే.. ఆ విషయం తెలియని సదరు వృద్ధుడు రోజూలానే ఆ కుక్క చుట్టూ తిరుగుతూ.. కాసేపటికి ఆ ఆడ కుక్కను ఎత్తుకుని పార్కింగ్ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆ ఆడకుక్కపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వాలంటీర్లు ఆ వృద్ధుడి కామ దాహానికి అడ్డుకట్ట వేశారు. పోలీసులకు సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజీలను చూపించారు.

  కన్నూమిన్నూ కానరాక ఆడ కుక్కపై అత్యాచారం చేసిన ఆ వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఆ వృద్ధుడిని అరెస్ట్ చేశారు. రోజూ రాత్రి సమయంలోనే ఆ పార్కింగ్ ప్రాంతంలో ఎవరూ ఉండని సమయం చూసి ఆ వృద్ధుడు ఈ నీచ కృత్యానికి పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

  మహారాష్ట్రలో గత జులైలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జి‌పై ఓ కుక్కతో అసహజ శృంగారానికి పాల్పడుతుండగా కొందరు యువకులు చూసి జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్త అదితి నాయర్‌కు సమాచారం అందించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  First published:

  Tags: Crime, Crime news, Pune, Pune news, RAPE

  ఉత్తమ కథలు