చెల్లెలిపై అన్న అత్యాచారం.. ఆ తర్వాత అబార్షన్...

అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ 22ఏళ్ల యువకుడు తన సొంత చెల్లిపై దారుణానికి ఒడిగట్టాడు...

news18-telugu
Updated: February 6, 2019, 10:45 PM IST
చెల్లెలిపై అన్న అత్యాచారం.. ఆ తర్వాత అబార్షన్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 6, 2019, 10:45 PM IST
అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ 22ఏళ్ల యువకుడు తన సొంత చెల్లిపై దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలోని నాష్ విల్లే.. అనే సిటిలో ఓ 22 యువకుడు..తన 11 సంవత్సరాల చెల్లెలిపై అత్యాచారం చేయసాగాడు.  దాంతో  ఆ బాలిక గర్బాన్ని దాల్చింది. అయితే..ఈ గర్బం ఈ విషయం బయటపడితే తనకు ప్రమాదమని, పరవు పోతుందని గ్రహించిన ఆ యువకుడు..తన చెల్లికి అబార్షన్ కూడా చేయించాడు. అయితే గత కొన్ని రోజులుగా.. కూతురి ప్రవర్తనలో తేడా గమనించిన తల్లి.. ఏం జరిగిందని ప్రశ్నించగా...విషయం బయటపడింది.  ఈ  విషయం తెలుసుకున్న తల్లి కోపంతో స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేసింది. దీంతో   పోలీసులు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా.. పలుసార్లు తన చెల్లిపై అత్యాచారం చేసినట్లు ఆ యువకుడు తెలియజేశాడు.
Photos: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోస్


First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...