25 ఏళ్ల యువతిని గర్భవతిని చేసిన 13 ఏళ్ల బాలుడు...షాకింగ్ విషయం తెలియగానే...

ఫ్లోరిడాకు చెందిన దంపతులు 13 ఏళ్ల కొడుకుకు సంగీతం నేర్పాలనుకున్నారు. అందుకే అతడికి పియానో నెర్పడానికి మరిస్సా(25) అనే యువతిని టీచర్ గా నియమించారు. అయితే పనిలో చేరినప్పుడు సాధారణంగానే ఉన్న మరిస్సా కొద్ది నెలలకే గర్భవతి అయ్యింది.

news18-telugu
Updated: July 1, 2020, 4:36 PM IST
25 ఏళ్ల యువతిని గర్భవతిని చేసిన 13 ఏళ్ల బాలుడు...షాకింగ్ విషయం తెలియగానే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పిల్లాడి బాధ్యతలు చూసుకోవాల్సిన ఓ ట్యూషన్ టీచర్ అతడికి కామ పాఠాలు నేర్పింది. పిల్లాడికి పియానో నేర్పించాలని బాధ్యత అప్పగిస్తే ఆ పిల్లాడిని ఏకంగా తండ్రిని చేసింది. దీంతో తల్లితండ్రులు ఏం చేయాలో పాలుపోక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఫ్లోరిడాకు చెందిన దంపతులు 13 ఏళ్ల కొడుకుకు సంగీతం నేర్పాలనుకున్నారు. అందుకే అతడికి పియానో నెర్పడానికి మరిస్సా(25) అనే యువతిని టీచర్ గా నియమించారు. అయితే పనిలో చేరినప్పుడు సాధారణంగానే ఉన్న మరిస్సా కొద్ది నెలలకే గర్భవతి అయ్యింది. అయితే మరస్సా గర్భవతి కావడం మొదట పిల్ల వాడి తల్లిదండ్రులు తేలిగ్గానే తీసుకున్నారు. కానీ మరిస్సాతో తమ కొడుకు వింతగా ప్రవర్తిస్తుండడంపై అనుమానం కలిగి ఇద్దరిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

దీంతో పిల్లాడి తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించగా బాలుడే బలవంతం చేశాడంటూ మరిస్సా అడ్డం తిరిగింది. అయితే మరిస్సా ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు ఆమెదే తప్పుగా నిర్ధారించింది. మైనర్ బాలుడిని లైంగికంగా రెచ్చగొట్టి తండ్రిని చేసినందుకు ఆమెకు జైలు శిక్ష విధించింది.
First published: July 1, 2020, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading