హోమ్ /వార్తలు /క్రైమ్ /

పోలీస్ అకాడమీలో కారు బాంబు పేలుడు...8 మంది మృతి

పోలీస్ అకాడమీలో కారు బాంబు పేలుడు...8 మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఘటనా స్థలంలోవాహనాలు ముక్కలు ముక్కలయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పలువురి శరీర భాగాలు తెగబడడంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.

కొలంబియా రాజధాని బొగటా బాంబుల మోతతో దద్దరిల్లింది. పోలీస్ అకాడమీ సమీపంలో కారు బాంబుని పేల్చేశారు దుండగులు. ఈ దాడిలో 8 మంది చనిపోగా, 10 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు చేరుకున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఘటనా స్థలంలోవాహనాలు ముక్కలు ముక్కలయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పలువురి శరీర భాగాలు తెగబడడంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.

First published:

Tags: Bomb blast, Terrorism

ఉత్తమ కథలు