ఇ‌న్‌స్టాగ్రామ్‌లో మైనర్ బాలికతో పరిచయం.. ఆ కోరిక తీర్చుకోవడానికి దేశం దాటి వచ్చి..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లొరిడాకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు రోజూ ఛాటింగ్ చేసుకుంటూ అభిరుచులు కలిసి ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఓల్సాన్‌లో శృంగార కోరికలు రంకెలు వేశాయి.

news18-telugu
Updated: July 24, 2019, 4:40 PM IST
ఇ‌న్‌స్టాగ్రామ్‌లో మైనర్ బాలికతో పరిచయం.. ఆ కోరిక తీర్చుకోవడానికి దేశం దాటి వచ్చి..
నమూనా చిత్రం (News18 Creative by Mir Suhail)
  • Share this:
అతడి పేరు జోక్విన్ రుస్తాన్ నబీ ఓల్సాన్(44).. స్వీడన్‌కు చెందిన వ్యక్తి.. ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండే అతడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యువతులు, మహిళలు కనిపిస్తే రిక్వెస్టులు పెట్టేవాడు.. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లొరిడాకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు రోజూ ఛాటింగ్ చేసుకుంటూ అభిరుచులు కలిసి ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఓల్సాన్‌లో శృంగార కోరికలు రంకెలు వేశాయి. ఆ బాలికతో సెక్స్ చేయాలని భావించాడు. ఇంకేముంది.. స్వీడన్ నుంచి అమెరికాకు వెళ్లి ఆ బాలికను కలిశాడు. ఇద్దరూ కలిసి సినిమాలు, షాపింగులు అంటూ తెగ తిరిగేశారు. అయితే, ఆ సమయంలో ఆమెతో సెక్స్ చేయలేదు. మైనర్ కదా.. వద్దని భావించాడు. కానీ, కొన్ని రోజుల తర్వాత మరోసారి ఆమెను కలవడానికి వచ్చాడు. ఈ సారి ఛాన్స్ తీసుకుందామనుకున్నాడు.

అదే పనిగా జేబులో కండోమ్ ప్యాకెట్లు కూడా పట్టుకెళ్లాడు. ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన అతడికి కోరికలు తగ్గలేదు. వెంటనే మరోసారి అమెరికాకు వెళ్లిపోయి ఆమెను కలిశాడు. ఇంతకు ముందు ఏ హోటల్‌లోనైతే దిగారో అదే హోటల్‌లో గది బుక్ చేసుకున్నారు. అయితే, మైనర్ బాలికతో అతడిని చూసిన స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయాలన్నీ వెల్లడించాడు.

బాలికకు తల్లిదండ్రులు లేరని తెలిసింది. మేనత్త వద్ద ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెకు జరిగిన విషయం చెప్పడంతో షాక్‌కు గురవడం ఆమె వంతైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న ఈ కేసులో నిందితుడు దోషిగా తేలితే భారీ శిక్ష పడే అవకాశం ఉంది.
First published: July 24, 2019, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading