హోమ్ /వార్తలు /క్రైమ్ /

4 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపేశాడు.. ఒక్క క్లూ కూడా లేదు.. 700 మంది పోలీసులు రంగంలోకి దిగి..

4 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపేశాడు.. ఒక్క క్లూ కూడా లేదు.. 700 మంది పోలీసులు రంగంలోకి దిగి..

ఈ నేపథ్యంలోనే తన పిన్ని ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై బలవంతంగా అఘాయిత్యం చేశాడు. అయితే ఇదే 

విషయమై బాలిక అంతర్మథనం చెంది.. ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో ఏడుస్తుంటే... తల్లిదండ్రులు గమనించి 

ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే తన పిన్ని ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై బలవంతంగా అఘాయిత్యం చేశాడు. అయితే ఇదే విషయమై బాలిక అంతర్మథనం చెంది.. ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో ఏడుస్తుంటే... తల్లిదండ్రులు గమనించి ప్రశ్నించారు.

రాజస్థాన్‌లో నాలుగేళ్ల బాలికను అత్యాచారం చేశి చంపేశాడో దుండగుడు. అతడు సెల్‌ఫోన్ కూడా వాడకపోవడంతో.. ఎలాంటి క్లూ దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో 700 పోలీసులు రంగంలోకి దిగి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. స్థానికుల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...

నాలుగేళ్ల బాలికను ఓ కిరాతకుడు రేప్ చేసి దారుణగా చంపేశాడు. మృతదేహాన్ని చెరువులో విసిరేసి పారిపోయాడు. అతడు  సెల్‌ఫోన్ కూడా వాడడు. ఘటనా స్థలంలో చిన్న క్లూ సైతం లేదు. కేవలం పాప మృతదేహం.. అత్యాచారం చేసిన ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయి. మరి ఆమెను చంపేసింది ఎవరు? ఎలా గుర్తించాలి? ఎలా పట్టుకోవాలి? ఓ వైపు ఒక్క కూడా దొరకలేదు. మరోవైపు గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసును ఎలా చేధించాలో అర్ధం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. కానీ ఉన్న సమాచారంతోనే... పక్యా వ్యూహంతో వ్యహరించారు. నిందితుడిని ఏకంగా 700 మంది పోలీసులు సమన్వయంతో పనిచేశారు. అందరూ కలిసి కట్టుగా కష్టపడి.. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది.

జైపూర్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామంలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. సురేష్ కుమార్ (25) అనే వ్య‌క్తి దారిలో వెళ్తుండగా..ఓ ఇంటి బ‌య‌ట నాలుగేళ్ల పాప ఆడుకుంటూ కనిపించింది. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేరు. వెంటనే పాపను కిడ్నాప్ చేసి.. 5-7 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చెరువు వ‌ద్దకు తీసుకెళ్లాడు. అభం శుభం తెలియని ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. అనంతరం దారుణంగా చంపేశాడు. మృతదేహాన్ని చెరువులో విసిరేసి పారిపోయాడు. ఆగస్టు 11న ఈ ఘటన జరిగింది. చిన్నారి ఎక్కడికి వెళ్లిందో..ఏమై పోయిందో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎక్కడా దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైయింగ్ ఇచ్చారు. ఆ మరుసటి రోజు ఉదయం చెరువులో పాప మృతదేహాన్ని గుర్తించారు. బాలిక చిన్నారి చూసిన పోలీసులు.. ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారని నిర్ధారణకు వచ్చారు. కాని ఎలాంటి క్లూ లేకపోవడంతో..అతడు ఎవరు? ఎలా పట్టుకోవాలో అర్ధం కాలేదు.




మరోవైపు ఈ ఘటనపై స్థానికులు ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంది. నిందితుడిని పట్టుకోవాలని ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. అందులో స్థానికులను కూడా చేర్చారు. వారి ద్వారా అనుమానితులపై నిఘా పెట్టి.. కదలికలను గమనిస్తూ వచ్చారు. ఇలా మొత్తం 700 పోలీసులు అహర్నిశలు పనిచేసి.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. పాప మృతదేహం లభ్యమైన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్ల బాలికను రేప్ చేసి.. అత్యంత పాశవికంగా హత్యచేసిన నిందితుడిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రియుడితో సంబంధం.. అడ్డుగా మూడేళ్ల చిన్నారి.. కూరగాయల కోసం వెళ్లి ఏం  చేసిందంటే..

First published:

Tags: Crime news, Jaipur, Minor rape, Rajasthan

ఉత్తమ కథలు